Viralsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kunche-patti-chitralu-gestunna-pandi-viral-ga-marina-aa-paintings4af58482-df9d-4614-a70a-a6ebfa2f8a13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kunche-patti-chitralu-gestunna-pandi-viral-ga-marina-aa-paintings4af58482-df9d-4614-a70a-a6ebfa2f8a13-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే మనకు తెలిసిపోతుంది. ఎలాంటి వింతలు జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా సోషల్ మీడియా ద్వారా పాకి పోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా పెయింటింగ్ వేయడం గురించి మనం వినే ఉంటాం. అదే పెయింటింగ్ పందులు వేయడం ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచపట్టి చిత్రాలు గీస్తూ ఉండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వpandi painting;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;media;local language;vకుంచె పట్టి చిత్రాలు గీస్తున్న పంది... వైరల్ గా మారిన ఆ పెయింటింగ్స్..?కుంచె పట్టి చిత్రాలు గీస్తున్న పంది... వైరల్ గా మారిన ఆ పెయింటింగ్స్..?pandi painting;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;media;local language;vThu, 25 Mar 2021 01:30:00 GMT టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే మనకు తెలిసిపోతుంది. ఎలాంటి వింతలు జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా సోషల్ మీడియా ద్వారా పాకి పోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా పెయింటింగ్ వేయడం గురించి మనం వినే ఉంటాం. అదే పెయింటింగ్ పందులు వేయడం ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచపట్టి చిత్రాలు గీస్తూ ఉండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే....


సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్‌ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్‌ అనే ఓ మహిళా స్థానికంగా ఫామ్‌ శాంక్చ్యూరీని నిర్వహిస్తోంది. లెఫ్సాన్‌కు 2016లో జంతువధశాలలో  వరాహం కనిపించడంతో ఆమె అక్కడ నుంచి ఆ పందిని కాపాడి తన శాంక్చ్యూరీకి తీసుకెళ్ళింది. కొన్నాళ్ల పాటు అక్కడే ఉన్న ఆ పందిలో  ప్రతిభను గుర్తించిన లెఫ్సాన్‌ దానితో పెయింటింగ్ వేయడం ప్రారంభించింది. అందుకు ఆ వరాహం కూడా నోటితో కుంచే పట్టుకొని ఎంతో అద్భుతంగా బొమ్మలు గీయడం నేర్చుకుంది.

ఆ వరాహానికి"పిగాసో"అనే పేరును పెట్టి ఆ పేరుమీదుగానే  పిగాసో వేసిన పెయింటింగ్స్ సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేది. ఈ క్రమంలోనే ఈ పెయింటింగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ పిగాసోకి పెయింటింగ్స్ వేయడం కోసం ఉపయోగించే కలర్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం లెఫ్సాన్‌ సహజంగా తయారు చేసిన రంగులను వాడడం విశేషం. ఇక పిగాసో గీసిన పెయింటింగ్స్ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

పిగాసో పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లెఫ్సాన్‌ ఆ ఫోటోలను వేలంపాటలో పెట్టింది. ఈ విధంగా పిగాసో గీసిన బొమ్మలను అమ్మడం ద్వారా ఏకంగా రూ.2,89,768  రూపాయలు రావడంతో ఆ డబ్బునంతటిని లెఫ్సాన్‌ జంతు సంరక్షణ కేంద్రానికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఎంతో అద్భుతంగా పెయింటింగ్ వేస్తున్న ఈ పిగాసో కూడా సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీగా మారిపోయింది.


ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

పవన్ పై ఒత్తిడి పెంచుతున్న నాదెండ్ల...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>