SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa71adba3-20c4-49dc-a6dd-e9041b223f34-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa71adba3-20c4-49dc-a6dd-e9041b223f34-415x250-IndiaHerald.jpg టీమిండియా కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో ఫీల్డింగ్ చేసే క్రమంలో అనూహ్యంగా గాయపడి మైదానాన్ని విడిచి వెళ్ళాడు. ఇక వైద్య పరీక్షల కోసం అతనిని ఆసుపత్రి కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి సర్జరీ చేసే అవకాశం ఉందని వైద్యులు తేల్చినట్లు సమాచారం. ఒకవేళ సర్జరీ జరిగితే ఇంగ్లాండ్ తో జరిగే మిగిలిన రెండు వన్డేలకు దూరమవ్వడంతో పాటు ఐపీఎల్ సీజన్ కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. sports news;cricket;england;rishabh pant;letter;shreyas iyer;shikhar dhawan;steve smithశ్రేయస్ స్థానంలో ఆ ముగ్గురు..ఎవరు మెప్పిస్తారో మరి..?శ్రేయస్ స్థానంలో ఆ ముగ్గురు..ఎవరు మెప్పిస్తారో మరి..?sports news;cricket;england;rishabh pant;letter;shreyas iyer;shikhar dhawan;steve smithThu, 25 Mar 2021 08:24:33 GMT టీమిండియా కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో ఫీల్డింగ్ చేసే క్రమంలో అనూహ్యంగా గాయపడి మైదానాన్ని విడిచి వెళ్ళాడు. ఇక వైద్య పరీక్షల కోసం అతనిని  ఆసుపత్రి కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి సర్జరీ చేసే అవకాశం ఉందని వైద్యులు తేల్చినట్లు సమాచారం. ఒకవేళ సర్జరీ జరిగితే ఇంగ్లాండ్ తో జరిగే మిగిలిన రెండు వన్డేలకు దూరమవ్వడంతో పాటు ఐపీఎల్ సీజన్ కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్ డిల్లీ క్యాపిటర్స్ తరుపున కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక అయ్యర్ ఒక వేళ ఐపీఎల్ కు దూరమవుతే..డిల్లీ కెప్టెన్ గా ఎవరు భాద్యతలు చేపడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక అయ్యర్ తరువాత రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరి డిల్లీ యజమాన్యం పంత్ కే పగ్గాలు ఇస్తారా లేక ఇతర ఆటగాళ్ల వైపు చేస్తారా..అనేది ఆసక్తికరంగా ఉంది. అయితే ఇతర ఆటగాళ్ల విషయానికొస్తే.. రహేనే, స్టీవ్ స్మిత్, ధావన్, వంటి సీనియర్ ఆటగాళ్లు డిల్లీ కెప్టెన్సీ రేసులో ఉన్నారు.

ఇప్పటికే ఈ ముగ్గురు ఆటగాళ్లు కెప్టెన్ గా కూడా నిరూపించుకున్నారు.. రాజస్తాన్ రాయల్స్ తరుపున రహనే, స్మిత్ చాలా మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించారు.. ఇక ధావన్ కూడా కెప్టెన్ గా ఆడిన అనుభవం వుంది. దీంతో డిల్లీ కెప్టెన్సీ పై యజమాన్యం తలమునకలు అయ్యింది. అయితే వైస్ కెప్టెన్ గా ఉన్న పంత్ కే పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు..ఎందుకంటే ప్రస్తుతం పంత్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అలాగే టీమ్ ను లీడ్ చెయ్యడంలో కూడా పంత్ ముందే ఉంటాడు..దింత్ డిల్లీ యజమాన్యం పంత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.  


ప‌వ‌న్ మంచి ప‌నిచేశాడు... జ‌న‌సేన ఫుల్ ఖుషీ...!

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>