PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jaganb5ad3af7-4c11-45cd-9116-192b4badd7dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jaganb5ad3af7-4c11-45cd-9116-192b4badd7dd-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏకంగా ఆరు వేలకు పైగా జాబ్స్ కు సిగ్నల్ ఇచ్చేశారు. పోస్టుల భర్తీ కోసం క్యాలెండర్‌పై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధంచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఉగాది రోజున ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేసేలా చూడాలని డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశించడం నిరుద్యోగులకు శభవార్తే అని చెప్పాలి. ఏపీ సీఎంగా జగన్ వచ్చాక అనేక ఉద్యోగాలకు నోటిఫికjagan;jagan;andhra pradesh;cm;interview;good news;ycp;good newwzఅదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన జగన్.. ఏకంగా 6 వేల జాబ్స్..?అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన జగన్.. ఏకంగా 6 వేల జాబ్స్..?jagan;jagan;andhra pradesh;cm;interview;good news;ycp;good newwzThu, 25 Mar 2021 23:08:00 GMTఏపీ సీఎం జగన్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏకంగా ఆరు వేలకు పైగా జాబ్స్ కు సిగ్నల్ ఇచ్చేశారు. పోస్టుల భర్తీ కోసం క్యాలెండర్‌పై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధంచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఉగాది రోజున ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేసేలా చూడాలని డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశించడం  నిరుద్యోగులకు శభవార్తే అని చెప్పాలి.



ఏపీ సీఎంగా జగన్ వచ్చాక అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల పేరిట లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు త్వరలోనే మరిన్ని పోస్టులను భర్తి  చేస్తామంటున్నారు.



విద్యారంగంపై సమీక్ష నిర్వహించిన జగన్ ఇంకా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. అటానమస్‌ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెన పైనా  సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష నిర్వహించారు. అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు సూచించారు. అటానమస్‌ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానం రద్దు చేశారు.



ఇకపై అన్ని కాలేజీలకీ జేఎన్‌టీయూ తయారుచేసిన ప్రశ్నపత్రాలే ఉండాలని సీఎం తెలిపారు. అటానమస్, నాన్‌ అటానమస్‌ కాలేజీలకు ఇవే ప్రశ్నపత్నాలుండాలని.. వాల్యూయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే అప్పగించాలని తేల్చి చెప్పారు. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం.. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోం లేమని తెలిపారు. ప్రతి విద్యార్థీ నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలని.. ప్రతికోర్సుల్లో అప్రెంటిస్‌ విధానం తీసుకురావాలని అందుకే నిర్ణయించామని  సీఎం తెలిపారు.




తిరుపతి బై పోల్ వార్: బాబు ఫిక్స్ అయిపోయారా?

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>