MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsd09cf81f-8feb-453e-8bb1-b27ee42f4733-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsd09cf81f-8feb-453e-8bb1-b27ee42f4733-415x250-IndiaHerald.jpgఇక ఈ సినిమాలో పవన్ తో పాటు టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇప్పటికే 40 శాతం షూట్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో పవన్ రోల్ పై కొన్ని వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ రోల్ ను దర్శకుడు సాగర్ చంద్ర మరింత పొడిగించారట. అది కూడా పవన్ పై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నట్టు తెలుస్తుంది, ఒరిజినల్ వెర్షన్ లో లేని దాన్ని మేకర్స్ ఈ చిత్రానికి యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది.tollywood gossips;pawan;venkatesh;rana;geetha;hari;hari music;kalyan;pawan kalyan;rana daggubati;sithara;srinivas;thaman s;trivikram srinivas;cinema;sangeetha;huzur nagar;episode;remake;hero;daggubati venkateswara rao;letter;traffic police;chitramపవన్ ను రానా డామినేట్ చేస్తాడా..అందుకేనా ఈ మార్పు..??పవన్ ను రానా డామినేట్ చేస్తాడా..అందుకేనా ఈ మార్పు..??tollywood gossips;pawan;venkatesh;rana;geetha;hari;hari music;kalyan;pawan kalyan;rana daggubati;sithara;srinivas;thaman s;trivikram srinivas;cinema;sangeetha;huzur nagar;episode;remake;hero;daggubati venkateswara rao;letter;traffic police;chitramThu, 25 Mar 2021 06:00:00 GMT పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం " వకీల్ సాబ్ " ను కంప్లీట్ చేసిన పవన్.. తన తరువాతి ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాడు..క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో " హరి హర వీరమల్లు " అలాగే మలయాళ సూపర్ హిట్ " ఆయప్పనమ్ కొషియమ్ " రీమేక్ సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. "వీరమల్లు " వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా, ."అయ్యప్పనమ్ కొషియమ్ " రీమేక్ మాత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.

 ఇక ఈ సినిమాలో పవన్ తో పాటు టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇప్పటికే 40 శాతం షూట్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో పవన్ రోల్ పై కొన్ని వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ రోల్ ను దర్శకుడు సాగర్ చంద్ర మరింత పొడిగించారట. అది కూడా పవన్ పై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నట్టు తెలుస్తుంది, ఒరిజినల్ వెర్షన్ లో లేని దాన్ని మేకర్స్ ఈ చిత్రానికి యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది.

 ఈ చిత్రం ఇద్దరు ఇగో వ్యక్తుల మద్య సాగుతుంది. ముఖ్యంగా ఇందులో రానా పాత్ర కాస్త హైలెట్ గా ఉండనుందని సమాచారం..దీంతో పవర్ స్టార్ ఇమేజ్ మేరకు రానా పాత్రకు దీటుగా పవన్ పాత్ర పొడిగించారని సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ తో పాటు దర్శకత్వపు పర్యవేక్షణ చెయ్యనున్నడు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. . 


మార్చి 25వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>