BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wines3d064780-3c08-4e28-8734-10d663d7b353-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wines3d064780-3c08-4e28-8734-10d663d7b353-415x250-IndiaHerald.jpgహొలీ పండగ అంటే రంగులు చల్లుకునే పండగ. కానీ మందుబాబులు మాత్రం మద్యం చల్లుకునే పండుగలా చేస్తారు. మద్యం చల్లుకోవడం అంటే పైన కాదు కడుపులో బాటిళ్లకు బాటిళ్లు చల్లేసుకుంటారు. ఇక ఆ తరువాతే అసలైన పండగ మొదలవుతుంది. రంగులు పూసుకుని రోడ్లపై హంగామా చేస్తారు. అంతే కాకుండా పూటుగా తాగిన మత్తలో గొడవలు పేటట్టుకోవడం..రోడ్డు ప్రమాదాలు జరగటం సాధారణం. ఇక ఈ ఏడాది ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందే అప్రమత్తం అయ్యారు. జంట నగరాల్లో కఠిన చర్యలు అమలు చేసేలా ప్రణాలికను రూపొందించారు. హొలీ పండగ సంధర్బంగాwines shop;cbn;amala akkineni;prasad;tara;holi;hyderabad;police;festival;traffic policeమందు బాబులకు షాక్..ఆ రెండు రోజులు వైన్స్ బంద్.!మందు బాబులకు షాక్..ఆ రెండు రోజులు వైన్స్ బంద్.!wines shop;cbn;amala akkineni;prasad;tara;holi;hyderabad;police;festival;traffic policeThu, 25 Mar 2021 22:00:00 GMTహైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. మార్చ్ 28వతేది సాయంత్రం 6 గంటల నుండి మార్చ్ 30 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో 36గంట‌లు మ‌ద్యం దుకాణాలు బంద్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

రోడ్ల పై గుంపులు గుంపులుగా తిరగటం.. ఇతరులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం..రోడ్లపై రంగులు చల్లడం నిశేదం అని పేర్కొన్నారు. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రజలు హోళీ వేడుకలను జరుపుకోవాలని హెచ్చరించారు. వాహనాలపై గుంపులు గుంపులుగా ప్రయనిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులపై రంగలు చల్లవద్దని సీపీ వార్నింగ్ ఇచ్చారు. ఇక గ‌తంలో హోళీ పండుగ నాడు మందు బాబుల వ‌ల్ల ఎన్నో ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈనేప‌థ్యంలోనే క‌ఠిన అంక్ష‌లు అములు చేయాల‌ని పోలీసులు భావించారు. మ‌ద్యం దుకాణాలు అయితే బంద్ పెట్టారు కానీ కొంత‌మంది తెలివిప‌రులు ముందు రోజే స్టాక్ పెట్టుకుని మ‌రీ పూటుగా తాగుతారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు కూడా రోడ్డు పై వెళ్లేటప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం మంచింది. 


100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>