PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kamal-haasan-has-a-strange-experience-during-the-electiond1233520-34e2-4c8d-abd5-57e37ad5022d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kamal-haasan-has-a-strange-experience-during-the-electiond1233520-34e2-4c8d-abd5-57e37ad5022d-415x250-IndiaHerald.jpg తమిళనాడు లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు ప్రచాలారల్లో వేగం పెంచాయి. పలు పార్టీల కీలక నేతలు ఘాటు వ్యాఖ్యలతో, ఆరోపణలతో తమిళనాట పోలిటికల్ హిట్ ను పెంచుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తూ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.. ఈ నేపథ్యంలో సినీ యాక్టర్ మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. latest news;kamal hassan;surya sivakumar;varsha;bharatiya janata party;twitter;tamilnadu;letter;central government;torchlight;partyఎన్నికల వేళ కమల్ హాసన్ కు విచిత్ర అనుభవం..!!ఎన్నికల వేళ కమల్ హాసన్ కు విచిత్ర అనుభవం..!!latest news;kamal hassan;surya sivakumar;varsha;bharatiya janata party;twitter;tamilnadu;letter;central government;torchlight;partyThu, 25 Mar 2021 12:00:00 GMT తమిళనాడు లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు ప్రచాలారల్లో వేగం పెంచాయి. పలు పార్టీల కీలక నేతలు ఘాటు వ్యాఖ్యలతో, ఆరోపణలతో తమిళనాట పోలిటికల్ హిట్ ను పెంచుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తూ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.. ఈ నేపథ్యంలో సినీ యాక్టర్ మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. 

కమల్ హాసన్ తన పార్టీ మక్కల్ నీది మయ్యంకి ఓటేయాలంటూ ఇటీవల రిలీజ్ చేసిన వీడియోను డీఎంకే పార్టీ తమకు అనుకూలంగా మార్చుకొని కమల్ కు షాక్ ఇచ్చింది. తన వీడియోలో కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో  విమర్శలు చేశారు.." మీరు మాకంటే పైన ఉన్నప్పటికి మీరు పెద్ద వాళ్ళు కాదు. ఏం తినాలి, ఎలా బతకాలి.. అని కేంద్రం లో ఉన్న బిజెపి డిసైడ్ చేసే పద్దతి మారాలి. ప్రస్తుతం చీకటిమయం అయిపోయిన రాష్ట్రంలో వెలుగులు రావాలంటే.. తన పార్టీ గుర్తు టార్చ్ లైట్‌కు ఓటు వెయ్యాలి " అంటూ కమల్ హాసన్ ఆ వీడియోలో టార్చ్ లైట్ వేసి చూపిస్తారు.

 అయితే ఈ వీడియో గమనించిన డి‌ఎం‌కే శ్రేణులు వీడియో చివర్లో తమకు అనుకూలంగా ఎడిట్ చేసి  తమిళనాడులో చీకటి పోవాలంటే డీఎంకే అధికారంలోకి రావాలని కమల్ చెప్పినట్టుగా మార్చేశారు.  అసలు వీడియోలో కమల్ టార్చ్ లైట్ చూపించగా.. దాన్ని ఎడిట్ చేసి ఆ స్థానంలో డీఎంకే పార్టీ గుర్తు ‘ఉదయించే సూర్యుడు’ ని సెట్ చేసి.. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. అది కాస్త విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియో కమల్ కంట పడడంతో డీఎంకే చేసిన ఈ స్ఫూఫ్ వీడియోపై కమల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. 
" style="height: 731px;">
" style="height: 744px;">




తులసి రెడ్డికి బాబు లైన్ క్లియర్...?

తిరుపతిలో టీడీపీ బ్రహ్మాస్త్రం..ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?

బాబు అప్పుడేమో అలా, ఇప్పుడిలా, సోము సంచలనం..

మణిశర్మ వల్లే ఆ సినిమా చేజారిపోయింది.. దేవిశ్రీ సంచలనం..!!

కాపు వేద‌న‌: కాపు వ‌ర్గానికి జ‌న‌సేన భ‌రోసా ల‌భించేనా ?

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>