SatireGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kesineni-nani-chandrababu629f9e19-4d76-4105-9d7a-3480079dda4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kesineni-nani-chandrababu629f9e19-4d76-4105-9d7a-3480079dda4e-415x250-IndiaHerald.jpgవిజయవాడలో వర్గ విభేదాలు తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నేతలు విజయవాడలో పార్టీ కోసం పని చేయకపోవడం అధికారి వైసిపి కోసం పని చేయడంతో ఇప్పుడు విజయవాడలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. అమరావతి అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు సమర్థవంతంగా వాడుకోలేకపోయారు అనే భావన ఉంది. నియోజకవర్గాల ఇన్చార్జిలు, ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత కూడా లేకపోవడంతో విజయవాడలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నా సరే ఓడిపోయింది అనే భావన కొంతమంది వ్యక్తం kesineni nani,tdp,ap;cbn;nani;bhavana;telugu desam party;amaravati;vijayawada;telugu;kesineni nani;mla;ycp;partyహెరాల్డ్ సెటైర్: చంద్రబాబుకి సాక్ష్యాలు ఇస్తా అంటున్న కేశినేనిహెరాల్డ్ సెటైర్: చంద్రబాబుకి సాక్ష్యాలు ఇస్తా అంటున్న కేశినేనిkesineni nani,tdp,ap;cbn;nani;bhavana;telugu desam party;amaravati;vijayawada;telugu;kesineni nani;mla;ycp;partyThu, 25 Mar 2021 14:00:00 GMTతెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నేతలు విజయవాడలో పార్టీ కోసం పని చేయకపోవడం అధికారి వైసిపి కోసం పని చేయడంతో ఇప్పుడు విజయవాడలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. అమరావతి అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు సమర్థవంతంగా వాడుకోలేకపోయారు అనే భావన ఉంది. నియోజకవర్గాల ఇన్చార్జిలు, ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత కూడా లేకపోవడంతో విజయవాడలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నా సరే ఓడిపోయింది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

కేశినేనినానీకి ఉన్న బలాన్ని కూడా కొంతమంది సమర్థవంతంగా వాడుకోలేకపోయారు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమౌతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయవాడలో పార్టీ పరిస్థితి సంబంధించి... కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కూడా కేశినేని నానీ ఒక నివేదిక రెడీ చేస్తున్నారు. విజయవాడ లో పార్టీ పరిస్థితికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను సేకరించారు అని సమాచారం. విజయవాడలో ఇప్పుడు ఉన్న నేతలు పార్టీని ముందుకు నడిపిస్తే గనక పార్టీ కచ్చితంగా ఓడిపోవచ్చు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లుగా సమాచారం.

ఇప్పుడున్న నేతలతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళితే అసలుకే మోసం వస్తుందని కేశినేని నాని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇప్పుడున్న నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని కేసినేని నాని తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడికి నేరుగా ఆయన అందించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. విజయవాడలో చాలా మంది నేతలు అధికార వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని... ఇది పార్టీకి ప్రధాన సమస్యగా మారిందని చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని వివరించే అవకాశం ఉందని దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఆయన బయట పెడతానని అంటున్నారు.


అర్దంతరంగా ముగిసిన లోక్ సభ సమావేశాలు..!!

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!

చర్చల్లోకి మరో రెండు టాలీవుడ్ సీక్వెల్స్.. ఏమేమంటే ?

కొండపల్లి రాజా సినిమా మొదట చిరంజీవి చేయవలసింది హీరోగా వెంకటేష్ మారడం వెనుక కథేంటి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>