MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana73e55cb8-ecde-41bd-aa01-40c79d6afea8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana73e55cb8-ecde-41bd-aa01-40c79d6afea8-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో విలన్ గా, హీరోగా మెప్పించగల నటుడు రానా. ఆయన నటనతో పత్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే రానా అరణ్య సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా అటవీ నేపథ్యంలో ఉండే ‘అరణ్య’ సినిమా చేశాడు రానా. ఈ చిత్రం ఈ శుక్రువారం విడుదలకు సిద్ధమైంది ఈ చిత్రం లో ఏనుగులు-ప్రకృతి-జీవ వైవిధ్యం గురించి విశేషంగా చర్చించబడింది.rana;rana;prakruti;tiru;thailand;cinema;bahubali;heroఅరణ్య షూటింగ్ లో రెండుసార్లు చావు నుండి తప్పించుకున్న హీరో..!అరణ్య షూటింగ్ లో రెండుసార్లు చావు నుండి తప్పించుకున్న హీరో..!rana;rana;prakruti;tiru;thailand;cinema;bahubali;heroThu, 25 Mar 2021 11:00:00 GMTరానా అరణ్య సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా అటవీ నేపథ్యంలో ఉండే ‘అరణ్య’ సినిమా చేశాడు రానా. ఈ చిత్రం ఈ శుక్రువారం విడుదలకు సిద్ధమైంది ఈ చిత్రం లో ఏనుగులు-ప్రకృతి-జీవ వైవిధ్యం గురించి విశేషంగా చర్చించబడింది. ఎంతో సహజంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం రానా బాగా కష్టపడ్డాడు. ‘బాహుబలి’ సినిమా ని మించి ఈ సినిమాకి ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పాడంటే… పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అయితే థాయిలాండ్ అడవుల్లో పదుల సంఖ్యలో ఏనుగుల మధ్య ఈ చిత్రం చిత్రీకరణ జరగడం గమనార్హం. అయితే షూటింగ్ మధ్యలోనే రానాకు ఆరోగ్యం బాగోలేదు అన్న సంగతి తెలిసిందే. అతనికి 70% కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు. అతను బ్రతికే అవకాశాలు కూడా తక్కువ అని వారు వెల్లడించడం జరిగింది. అయితే చివరికి రానా కోలుకొని బయట పడ్డాడు. ఇక ఈ చిత్రం దర్శకుడు ఇలా రానా కోసం చాలా ఏళ్ళు వెయిట్ చేసినట్టు వెల్లడించాడు.

ఇక ట్రైనర్స్ ఆధ్వర్యంలో థాయిలాండ్ లో 15 రోజుల పాటు ఏనుగుల మధ్య ఉండి వాటిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. అప్పుడు చాలా భయం వేసింది అని… అలాగే తనకు అలవాటు పడ్డా… ఎప్పుడైనా అవి అదుపు తప్పుతాయేమో అన్న భయం కూడా ఉండేదని…. అందుకే ఎప్పుడూ అరటిపండు, బెల్లం ముక్క పెట్టుకుని తిరుగుతుండేవాడినని రానా తెలిపాడు.

అయితే ఒకరోజు తన జేబులో ఉన్న అరటిపండు ఉన్నట్టుండి కొద్దిగా బయటకు కనిపించిందని… దాంతో తన చాలా అరటి పండ్లు ఉన్నయేమో అనుకుని ఒక్కసారిగా ఏనుగులన్నీ తన వైపు దూసుకొచ్చాయని.. అప్పుడు వణికిపోయానని.. సమయానికి శిక్షకులు వచ్చి వాటిని అదుపు చేయడంతో పెద్ద ముప్పు తప్పిందని రానా తెలిపాడు. ‘అరణ్య’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.


టెన్షన్లో నిర్మాత దిల్ రాజు..

తిరుపతిలో టీడీపీ బ్రహ్మాస్త్రం..ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?

బాబు అప్పుడేమో అలా, ఇప్పుడిలా, సోము సంచలనం..

మణిశర్మ వల్లే ఆ సినిమా చేజారిపోయింది.. దేవిశ్రీ సంచలనం..!!

కాపు వేద‌న‌: కాపు వ‌ర్గానికి జ‌న‌సేన భ‌రోసా ల‌భించేనా ?

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>