MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/mahesh-babu-rana-is-waiting-for-the-movie-c16e09cd-ee6f-4a74-97c2-6da41966a69c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/mahesh-babu-rana-is-waiting-for-the-movie-c16e09cd-ee6f-4a74-97c2-6da41966a69c-415x250-IndiaHerald.jpgవారు నిర్మాణం వహిస్తున్నారు టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోలలో రానా దగ్గుబాటి ఒకరు. ఈయన కెరియర్ మొదటి నుండి కూడా విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాధించుకున్నాడు. ఇక రానా నటిస్తున్న తాజా చిత్రం "అరణ్య " ఈ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది..tollywood news;mahesh;venkatesh;rana;rana daggubati;vishnu;india;tollywood;cinema;rajani kanth;bahubali;tamil;twitter;hindi;daggubati venkateswara rao;letter;marchమహేష్ బాబు రానా సినిమా కోసం ఎదురు చూస్తున్నాడట..!!మహేష్ బాబు రానా సినిమా కోసం ఎదురు చూస్తున్నాడట..!!tollywood news;mahesh;venkatesh;rana;rana daggubati;vishnu;india;tollywood;cinema;rajani kanth;bahubali;tamil;twitter;hindi;daggubati venkateswara rao;letter;marchThu, 25 Mar 2021 05:00:00 GMTవారు నిర్మాణం వహిస్తున్నారు టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోలలో రానా దగ్గుబాటి ఒకరు. ఈయన కెరియర్ మొదటి నుండి కూడా విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాధించుకున్నాడు. ఇక రానా నటిస్తున్న తాజా చిత్రం "అరణ్య " ఈ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది..

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ్, మలయాళం, హిందీ బాషలలో విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణువిశాల్‌, పుల్‌కిత్ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్‌గావ్ంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుండ్ విడుదల అయిన టిజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక ఈ సినిమా గురించి రానా పలు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. అటవి ప్రాంతంలో ఏనుగులతో జరిపిన షూటింగ్ సమయంలో చాలా కష్టపడ్డట్లుగా పేర్కొన్నాడు. అరణ్య సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు రానా.  ఈ సినిమాకోసం పడ్డ కష్టం బాహుబలి సినిమాకు కూడా పడలేదని అన్నాడు. కాగా ఈ చిత్రం పై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పంధించాడు " రానా నటించిన అరణ్య సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా యొక్క యూనిట్ మొత్తానికి "అల్ ది బెస్ట్ " తెలిపాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి .
" style="height: 404px;">




హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని లేవకుండా దెబ్బకొట్టిన వైసీపీ, టీడీపీ గేమ్ ప్లాన్

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>