Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manglif1bce765-ac26-4f34-9b64-42d9075d5232-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manglif1bce765-ac26-4f34-9b64-42d9075d5232-415x250-IndiaHerald.jpgనాగ చైతన్యగా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ‘. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని మాస్ బీట్ సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల ఊర్రుతలూగిస్తోంది. సారంగదరియా అంటూ మంగ్లీ పాడిన పాట ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. సారంగదరియా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. మంగ్లీ అదిరిపోయే వాయిస్‌కు సాయిపల్లవి స్టెప్పులు తోడవ్వడంతో ఈ పాట ట్రెండmangli;naga chaitanya;ashok;komali;naga;sekhar;teja;kamma;telangana;cinema;naga aswin;media;love;blockbuster hit;chaitanya 1;mass;beautiful;sai pallavi;mangli;love story;fidaaసారంగదరియా పాటకి స్టెప్పులేసిన మంగ్లీ....?సారంగదరియా పాటకి స్టెప్పులేసిన మంగ్లీ....?mangli;naga chaitanya;ashok;komali;naga;sekhar;teja;kamma;telangana;cinema;naga aswin;media;love;blockbuster hit;chaitanya 1;mass;beautiful;sai pallavi;mangli;love story;fidaaWed, 24 Mar 2021 04:00:00 GMTనాగ చైతన్యగా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ‘. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని మాస్ బీట్ సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల ఊర్రుతలూగిస్తోంది. సారంగదరియా అంటూ మంగ్లీ పాడిన పాట ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. సారంగదరియా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. మంగ్లీ అదిరిపోయే వాయిస్‌కు  సాయిపల్లవి స్టెప్పులు తోడవ్వడంతో ఈ పాట ట్రెండ్ మాములుగా సాగడం లేదు. ఈ పాట వచ్చిరాగానే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాట తనదంటూ కోమలి పేర్కొనడం దానిపై వివాదం చేలరేగడం ఆ తర్వాత సద్దుమణగడం అంతా తెలిసిందే.

ఇటీవల మంగ్లీ పాడిన పాట ‘సారంగదరియా’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. ఇప్పటికే పలు సాంగ్స్ పాడిన మంగ్లీ తన వాయిస్ తో ‘సారంగదరియా’ను అదరగొట్టింది. ఈ పాట పాడిన మంగ్లీ సైతం ఈ పాటకు స్టెప్పులు వేసింది. తాజాగా ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఈ వీడియో సైతం పాపులర్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మీరు పాడిన పాటకు మీరే డ్యాన్స్ చేయడం ఎంతో ఎగ్సైట్ మెంట్ గా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..

తాజాగా ఈ పాట సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలన్నీంటిలో వైరల్‌గా మారింది. చాలామంది ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఇక ఈ సినిమాను ఏరికోరి మరీ శేఖర్ కమ్ముల తన సినిమాలో వాడుకున్నారు. ప్రతీ సినిమాలో కొత్త నటులతో ప్రయోగాలు చేసే శేఖర్ కమ్ముల ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ సినిమా తీస్తున్నారు. గతంలో ‘ఫిదా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఆయన తాజాగా నాగ చైతన్య, సాయిపల్లవిని పెట్టి సినిమా తీయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ సంచలన విజయం సాధించింది. ‘సారంగదరియా’ అంటూ వచ్చే ఈ పాట కుర్రాళ్లకు ఊపెక్కిస్తుంది.


వాస్తవానికి ‘సారంగదరియా’అనే పాటను కోమలి అనే సింగర్ రాసి పాడింది. కానీ లవ్ స్టోరీ సినిమాకు ఈ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేయడంతో కోమల ఈ పాట తనదేననడంతో వివాదమైంది. అయితే చివరకి సర్ది చెప్పారు. లవ్ స్టోరీ సినిమా కోసం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తీసిన సీన్లు హైలెట్ గా మారాయి. ఈ పాటకు సాయిపల్లవి స్టెప్పులు వేస్తుంది. ‘సారంగదరియా’ను సుద్దాల అశోక్ తేజ రాసివ్వడంతో మంగ్లీ పాడారు. ఇదిలా ఉండగా ఈ సాంగ్ పై సెలబ్రెటీలు సైతం స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఎమ్మెల్యే జగన్ దూకుడు తగ్గలేదుగా...

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>