BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-telangan-ap-450a728b-9302-41f5-859f-c3807e84cd6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-telangan-ap-450a728b-9302-41f5-859f-c3807e84cd6c-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో గ‌త 24 గంటల్లో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక 199 మంది గ‌త 24 గంట‌ల్లో క‌రోనాతో మృతి చెందారు. దేశంలోకి క‌రోనా ఎంట‌ర్ అయిన‌ప్ప‌టిన ఉంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1 కోటీ 16 లక్షల 86 వేల 796 మంది కరోనాకు గుర‌వ్వ‌గా... ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,45,377గా ఉంది. ఇక దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకూ మొత్తం 1,60,166 మంది కన్నుమూశారు. కాగా ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లు పైబడినవారందరికీ టీకా వేయనున్నారని కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఇక ఇటీవ‌ల కాలంలో దేశంలో స‌గ‌టున రోజుకు 40corona;minister;letter;central governmentభార‌త్‌లో గ‌త 24 గంట‌ల క‌రోనా రిపోర్ట్‌... ఆ రికార్డ్ కంటిన్యూభార‌త్‌లో గ‌త 24 గంట‌ల క‌రోనా రిపోర్ట్‌... ఆ రికార్డ్ కంటిన్యూcorona;minister;letter;central governmentWed, 24 Mar 2021 08:28:32 GMTకేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఇక ఇటీవ‌ల కాలంలో దేశంలో స‌గ‌టున రోజుకు 40 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి.ఆ ట్రాక్ రికార్డు అలాగే కంటిన్యూ అవుతూ వ‌స్తోంది.





వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో న‌వ వ‌ధువులా ఆత్మ‌హ‌త్య‌.... ఆ కార‌ణం చేతే..

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>