PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం వలన కలిగే ఉపయోగం ప్రత్యేకంగా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత వచ్చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుడ్ బై చెప్పాల్సిన సమయం దగ్గర పడింది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకpavan kalyan,bjp,ap;pawan;bhavana;kalyan;bharatiya janata party;andhra pradesh;janasena;letter;central government;janasena party;partyపవన్ బిజెపిని పక్కకు తోసేసే సమయం వచ్చింది...?పవన్ బిజెపిని పక్కకు తోసేసే సమయం వచ్చింది...?pavan kalyan,bjp,ap;pawan;bhavana;kalyan;bharatiya janata party;andhra pradesh;janasena;letter;central government;janasena party;partyWed, 24 Mar 2021 11:06:46 GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం వలన కలిగే ఉపయోగం ప్రత్యేకంగా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత వచ్చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుడ్ బై చెప్పాల్సిన సమయం దగ్గర పడింది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి.

ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాని కారణంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయింది. దానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ప్రత్యేక హోదా ఎలాగూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి బీజేపీ తో జనసేన పార్టీ కలిసి వెళ్లడం వల్ల రాష్ట్రంలో ప్రత్యేకంగా పెరిగే ఓటు కూడా ఏమీ లేదు. ఇక జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పెద్దగా సహకరించడం లేదు.

కాబట్టి ఆ పార్టీకి గుడ్ బై  చెప్పి బయటకు రావాలనే భావన కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే బీజేపీ నేతలతో కలిసి ఉండటానికి ఎంతమాత్రం కూడా ఇష్టపడటం లేదు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. జనసేన పార్టీ నేతలను భారతీయ జనతా పార్టీ నేతలు పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ తరుణంలో బీజేపీ  ని పవన్ కళ్యాణ్ కచ్చితంగా పక్కన పెడితే మంచి ఫలితాలు ఉండవచ్చుననే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రాజకీయం పవన్ కళ్యాణ్ ఎంతవరకు సమర్థవంతంగా చేస్తారు అనేది చూడాలి.


అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

బిజెపికి దండం పెడుతున్న ఏపీ బీజేపి...?

ఏడేళ్ళలో మోడీ ఇన్ని అప్పులు చేశారా... వామ్మో...?

రాపాకను ఫ్లెక్సీతోనే రఫ్ఫాడించిన జన సైనికులు..!?

కూత మార్చపోయిన పిట్ట.. చివరికి..?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>