MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips-d4c7300e-bec4-487c-a208-05b286403cfb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips-d4c7300e-bec4-487c-a208-05b286403cfb-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీకి కొంతమంది హీరోయిన్లు వస్తారు. కేవలం వారు ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతూ ఉంటారు. సినిమాలు హిట్ అయినప్పటికీ వారికి తరువాత అవకాశాలు వస్తాయి అన్న గ్యారెంటీ ఉండదు.గ్యారెంటీ కాదు అసలు అవకాశాలు రావనే చెప్పాలి. కింగ్ నాగార్జున నటించిన 'మన్మథుడు' హీరోయిన్ అన్షునే తీసుకోండి.. ఆమె రెండో చిత్రం 'రాఘవేంద్ర' తరువాత ఇక ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇలా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శృతీ రాజ్ కూడా ఒకరు. శృతి రాజ్ ఎవరు అనుకుంటున్నారా? ఈమె తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. దివంగత స్టtollywood-gossips;beauty;nagarjuna akkineni;shruti;anshu;raj;srikanth;sruthi;audi;tollywood;cinema;telugu;netizens;tamil;producer;king;director;producer1;king 1;heroine;v;raghavendra;chitram41 ఏళ్లలో కూడా తన అందంతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ హీరోయిన్....41 ఏళ్లలో కూడా తన అందంతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ హీరోయిన్....tollywood-gossips;beauty;nagarjuna akkineni;shruti;anshu;raj;srikanth;sruthi;audi;tollywood;cinema;telugu;netizens;tamil;producer;king;director;producer1;king 1;heroine;v;raghavendra;chitramWed, 24 Mar 2021 21:30:00 GMTసినిమా ఇండస్ట్రీకి కొంతమంది హీరోయిన్లు వస్తారు. కేవలం వారు ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతూ ఉంటారు. సినిమాలు హిట్ అయినప్పటికీ వారికి తరువాత అవకాశాలు వస్తాయి అన్న గ్యారెంటీ ఉండదు.గ్యారెంటీ కాదు అసలు అవకాశాలు రావనే చెప్పాలి. కింగ్ నాగార్జున నటించిన 'మన్మథుడు' హీరోయిన్ అన్షునే తీసుకోండి.. ఆమె రెండో చిత్రం 'రాఘవేంద్ర' తరువాత ఇక ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇలా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శృతీ రాజ్ కూడా ఒకరు. శృతి రాజ్ ఎవరు అనుకుంటున్నారా? ఈమె తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. దివంగత స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ గారి డైరెక్షన్లో వేణు హీరోగా వచ్చిన 'వీడెక్కడి మొగుడండీ' మూవీతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ చిత్రం అప్పుడు మరీ అంత హిట్ కాకపోయినా ఒక రకంగా ఆడింది. అయితే ఆ సినిమా తర్వాత ఇ.సత్తిబాబు డైరెక్షన్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'ఓ చినదాన' చిత్రంలో నటించింది.



ఇక ఈ సినిమా అయితే ఈమెకు మంచి హిట్ ను అందించిందనే చెప్పాలి.ఇక ఆ సినిమాలో ఈ హీరోయిన్ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. దాంతో శృతికి వెతుక్కుంటూ చాలా అవకాశాలే వచ్చాయి. అయితే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఈమెను శారీరకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడట. ఈ విషయం పై ఆమె సీరియస్ అయ్యి.. పెద్ద వాళ్ళను ఆశ్రయించినా.. ఆ నిర్మాత పలుకుబడి ముందు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందట.దాంతో ఈ హీరోయిన్ తమిళ, మలయాళం ఇండస్ట్రీల వైపు వెళ్లినట్లు తెలుస్తుంది.2008 వరకూ ఈమె సినిమాల్లో నటించింది. తరువాత కొత్త హీరోయిన్ల ఎంట్రీతో అవకాశాలు తగ్గిపోయాయట.ఈ నేపథ్యంలో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ. 41ఏళ్ళ వయసు వచ్చినా ఈమె అందం చెక్కు చెదరలేదు. ఈమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






 


ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

పవన్ పై ఒత్తిడి పెంచుతున్న నాదెండ్ల...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>