PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-govt-new-election-commisioner6f3fa78b-9c36-4faf-96b2-a0ecd4003672-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-govt-new-election-commisioner6f3fa78b-9c36-4faf-96b2-a0ecd4003672-415x250-IndiaHerald.jpgఏపీలో మొన్ననే స్థానిక ఎన్నికలు ముగియడంతో ఒక్క సారిగా రాష్ట్రమంతా సునామీ వచ్చి పోయిన తరువాత సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంది...అయితే ఆ తరువాత తిరుపతి ఎంపీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో మళ్లీ రాజకీయ వ్యూహాలలో మునిగిపోయారు. ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిస్తుండడంతో కొత్త ఎన్నికల కమిషన్ ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించింది..ap-govt-new-election-commisioner;view;kumaar;tiru;mp;tirupati;court;governor;husband;mangalagiri;tsunami;local language;ycp;tadepalliమంగళగిరి తాడేపల్లి కలిపి కొత్త కార్పొరేషన్ ఏర్పాటు...!మంగళగిరి తాడేపల్లి కలిపి కొత్త కార్పొరేషన్ ఏర్పాటు...!ap-govt-new-election-commisioner;view;kumaar;tiru;mp;tirupati;court;governor;husband;mangalagiri;tsunami;local language;ycp;tadepalliWed, 24 Mar 2021 15:02:00 GMTస్థానిక ఎన్నికలు ముగియడంతో ఒక్క సారిగా రాష్ట్రమంతా సునామీ వచ్చి పోయిన తరువాత సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంది...అయితే ఆ తరువాత తిరుపతి ఎంపీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో మళ్లీ రాజకీయ వ్యూహాలలో మునిగిపోయారు. ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ  రమేష్ కుమార్ పదవీ కాలం ముగిస్తుండడంతో కొత్త ఎన్నికల కమిషన్ ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించింది.. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎన్నికల కమీషన్ కూర్పుపై ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి అధికారుల పేర్లను పరిశీలించి వారి పూర్తి వివరాలను గవర్నర్ కి పంపండి జరిగింది.

ఈ లిస్ట్ లో గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో నియమించిన న్యాయమూర్తి కనకరాజ్ పేరు లేకపోవడం గమనార్హం. ముందుగానే న్యాయమూర్తులను ఎన్నికల అధికారి ఎంపికలో పరిశీలనకు తీసుకోలేదని తెలిసింది. దీనితో త్వరలోనే నూతన ఎన్నికల అధికారి  ఎవరో తెలియనుంది. అయితే కొత్త ఎన్నికల అధికారి వచ్చి రాగానే చాలా పనులు ఉంటాయి. అందులో ప్రధానమైనది ఆగిపోయిన జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడం. దీనితో వచ్చే నెల 15 వతేదీలోపు ఆగిపోయిన 15 మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఎలక్షన్ లలో కూడా వైసీపీ గెలుపును దక్కించుకోవాలన్నది వారి ఆలోచన. ఇందులో భాగంగానే పేష్టుఇహం మనగళగిరి మరియు తాడేపల్లిని ఎంటిఎంసీ గా రూపాంతరం చేశారు. ఈ రెండు మునిసిపాలిటీలు కలిపి కార్పొరేషన్ లంగా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి మంగళగిరి తాడేపల్లి నగర పాలక గా పేరును పెట్టారు.  

ఈ నగరపాలక సంస్థ పరిధిలో మంగళగిరిలో 11 పంచాయతీలను మరియు తాడేపల్లి లోని 10 పంచాయతీలను కలిపారు. మాములుగా అయితే గడిచిన ఎన్నికల సమయంలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సింది ఈ కారణంగానే ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ విహెడ్మాగా మర్చి తరువాత మళ్ళీ కోర్టులకు వెళ్లే వారు ఉండే అవకాశం ఉంది. దీనిపైన పెద్ద రగడ జరిగే అవకాశం లేకపోలేదు.  మాములుగా పల్లె ప్రాంతాల వారు పట్టణాలలో కలవడానికి ఎందుకు ఇస్తా పదారు అంటే, అక్కడకు వెళితే టాక్సులు పెరిగిపోతాయి. పల్లెల్లో వార్డు మెంబర్ లు గా ఉండేవారు, పట్టణంలో కార్పొరేటర్లు గా మారిపోతారు. మరి ఏమి జరుగుతుందో తెలియాల్సి ఉంది.


కేసీఆర్ ప్రత్యర్ధి కాంగ్రెస్, బిజెపి కాదా...

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>