Crimepraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/tfain276b0b34-0eec-439a-964e-2fcc9391fa72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/tfain276b0b34-0eec-439a-964e-2fcc9391fa72-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జనాలు రైలు ప్రయాణాలపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం చేయవచ్చు అని భావించి ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తున్నారు. అయితే రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించడం లాంటివి చేయాలి అని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా రైల్లో జర్నీ చేస్తున్న ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సిగరెట్ తాగడం.. బీడీ లాంటివి చేస్తూ ఉంటారు. తద్వారా ఎన్నోసారTfain;press;cigarette;train;journeyఇక ట్రైన్ లో అలాంటివి చేస్తే.. నేరుగా జైలుకే..?ఇక ట్రైన్ లో అలాంటివి చేస్తే.. నేరుగా జైలుకే..?Tfain;press;cigarette;train;journeyWed, 24 Mar 2021 17:20:00 GMTసాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జనాలు రైలు ప్రయాణాలపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.  తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం చేయవచ్చు అని భావించి ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తున్నారు. అయితే రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించడం లాంటివి చేయాలి అని అధికారులు సూచిస్తున్నారు.  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా రైల్లో జర్నీ చేస్తున్న ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సిగరెట్ తాగడం.. బీడీ లాంటివి చేస్తూ ఉంటారు. తద్వారా ఎన్నోసార్లు  రైల్లో అగ్నిప్రమాదాలు లాంటివి చోటు చేసుకుంటాయి.



 ఇక మరికొంతమంది గుట్కా లాంటివి కూడా తింటూ ఉండడం వల్ల ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. రైలు ప్రయాణాలు చేస్తున్న సమయంలో  ఇలాంటివి చేయకూడదు అని అటు అధికారులు రైళ్లల్లో బోర్డులు పెట్టినప్పటికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అటు ప్రయాణికులు మాత్రం కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.  ఈ మధ్య కాలంలో అయితే రైళ్ళల్లో సిగరెట్ బీడీ లాంటి ధూమపానం వంటివి చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయం పై కీలక నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ




 రైళ్లలో ప్రయాణం చేస్తున్న సమయంలో సిగరెట్ బీడీ వంటి ధూమపానం చేస్తే ఇక మూడేళ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయలు రూపాయలు జరిమానా విధిస్తామని  అంటూ రైల్వే శాఖ ప్రయాణికులు హెచ్చరించింది.   ఇటీవల శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో బోగీలో మంటలు చెలరేగడానికి ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సిగరెట్ లేదా బీడీ తాగడమే కారణం అని విచారణలో తేలింది.  ఈ క్రమంలోనే ఇక నుంచి రైలు ప్రయాణం లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి సిగరెట్ బీడీ లాంటివి తాగితే కఠిన నేనుచర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది భారత రైల్వే శాఖ. అగ్ని ప్రమాదాలపై ఎంతో మంది ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు గత ఏడు రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది.



చరణ్ - శంకర్ సినిమాలో.. ఆ హాట్ హీరోయిన్ కన్ఫార్మ్ అయినట్లే..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>