LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sleep-food-for-sleeping-good-for-health3d633e74-06e6-4642-9183-93597a801f58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sleep-food-for-sleeping-good-for-health3d633e74-06e6-4642-9183-93597a801f58-415x250-IndiaHerald.jpg ఈ కాలంలో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారు. కంటికి సరిపడా నిద్ర అనేది లేకపోవడం ఒక పెద్దరోగం అనే చెప్పాలి. ఎందుకంటే సరైన నిద్ర లేకపోవడం వలన శరీరంలోని అవయువాలు సరిగా పనిచేయవు. ఫలితంగా మన దేహం రోగాలకు నిలయం అవుతుంది. దీని వలన అనేక దీర్ఘకాలిక రోగాలు కలుగుతాయి. మరి రోగాల బారినపడకుండా ఉండాలంటే మన శరీరంలోపటిష్టమైన రోగనిరోధక వ్యవస్ద ఉండాలి.మంచి ప్రశాంతమైన నిద్ర మన రోగనిరోధక శక్తిని పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా.మనలో చాలా మంది ప్రశాంతమైన నిద్రకోసం ప్రతి రోజు ప్రయత్నిస్తు ఉంటాము.sleep, food for sleeping, good for health;jeevitha rajaseskhar;cholesterol;paruguగాఢ నిద్ర రావాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి.. !!గాఢ నిద్ర రావాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి.. !!sleep, food for sleeping, good for health;jeevitha rajaseskhar;cholesterol;paruguWed, 24 Mar 2021 17:31:10 GMT


మనలో చాలా మంది ప్రశాంతమైన నిద్రకోసం ప్రతి రోజు ప్రయత్నిస్తు ఉంటాము. కానీ మన ఈ ఉరకల పరుగుల జీవితంలో ఇది సాధ్యం కావట్లేదు.మనిషి ఆరోగ్యకరం గా జీవించడానికి , రోజుకు కనీసం 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. అలాగే మనం పడుకున్న తరువాత గాఢ నిద్రలో ఎంతసేపు ఉన్నాము అనేది చూసుకోవాలి. ఇటువంటి గాఢ నిద్ర పట్టాలంటే మన ఆహారం
లో కొన్నిపదార్ధాలు తప్పని సరిగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ! మన.అందరికి విరివిగా దొరికే పండ్లలో అరటిపండ్లు కూడా ఒకటి.వీటిలో  మెగ్నీషియం, పొటాషియం వంటివి మన కండరాలు  రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి.అరటిలో ఉండే కార్బోహైడ్రేట్ రక్తంలోని గ్లూకోజ్ తగ్గకుండాచేసి నిద్ర త్వరగా రావడానికి సహాయపడతాయి.


అలాగే ప్రతి రోజు ఆహారంలో బాదం పప్పు,  వాల్నట్స్ ఉండేలా చూసుకోండి. డ్రై ఫ్ఫ్రూట్ లలోఉండే మెగ్నీషయమ్,మాంగనీస్, భాస్వరం, రాగి ఇవన్నీ అధిక కొవ్వును తగ్గిస్థాయి. అలాగే నిద్రకి అవసరమయ్యే మెలటోనిన్ అనే రసాయనం విడుదలకు సహకరిస్తాయి.నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు పాలు తాగడం ఎంతో మంచిది. పాలల్లో ఉండే అమినో ఆసిడ్లు, ట్రైఫ్టోనీన్ వంటివి శరీరంలో సెరటోనిన్ విడుదల చేస్తాయి. ఇది నిద్రన ఉపక్రమించే  ఒక రసాయనము.అందుకే నిద్రపోయే ముందు ఒక గ్లాస్ స్వచ్చమైన పాలు త్రాగితే నిద్ర త్వరగా వస్తుంది..









చరణ్ - శంకర్ సినిమాలో.. ఆ హాట్ హీరోయిన్ కన్ఫార్మ్ అయినట్లే..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>