MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrb5dbdd90-a5c0-4cb2-8e2d-e4d02309fc12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrb5dbdd90-a5c0-4cb2-8e2d-e4d02309fc12-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు కొన్ని ఎక్కవ వసూలు చేశాయి. అందులో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి ఒక్కటి. అతి తక్కువ వయస్సులో ఈ స్థాయి సినిమాను చేసే అవకాశం ఎన్టీఆర్‌కే దక్కింది. సింహాద్రి' చిత్రం లెక్కనేన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి వరకు ఏ సినిమా సాధించని కలెక్షన్స్‌ను కొన్ని ఏరియాల్లో సాధించి సినీ వర్గాల వారికి సైతం షాక్‌ ఇచ్చింది. ఈ చిత్రం 247 థియేటర్లలో విడుదల అయ్యింది.ntr;ntr;bhumika chawla;rajamouli;cinema;hero;nandamuri taraka rama rao;simhadri;fidaa5.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 35 కోట్లు రాబట్టింది..!5.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 35 కోట్లు రాబట్టింది..!ntr;ntr;bhumika chawla;rajamouli;cinema;hero;nandamuri taraka rama rao;simhadri;fidaaWed, 24 Mar 2021 11:00:00 GMTఎన్టీఆర్ నటించిన సింహాద్రి ఒక్కటి. అతి తక్కువ వయస్సులో ఈ స్థాయి సినిమాను చేసే అవకాశం ఎన్టీఆర్‌కే దక్కింది. సింహాద్రి' చిత్రం లెక్కనేన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి వరకు ఏ సినిమా సాధించని కలెక్షన్స్‌ను కొన్ని ఏరియాల్లో సాధించి సినీ వర్గాల వారికి సైతం షాక్‌ ఇచ్చింది. ఈ చిత్రం 247 థియేటర్లలో విడుదల అయ్యింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సంఖ్య 350కు పెరిగింది. సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పలు ఏరియాల్లో రెండవ వారం నుండి ప్రదర్శించారు. 173 కేంద్రాల్లో 50 రోజులు, 120 కేంద్రాల్లో 100 రోజులు, 52 కేంద్రాల్లో 175 రోజులను ఈ చిత్రం పూర్తి చేసుకుంది.

అయితే 5.5 కోట్ల బడ్జెట్‌తో తెరక్కెన ఈ సినిమా విడుదలకు ముందే 10 కోట్ల బిజినెస్‌ను చేసింది. విడుదల తర్వాత ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 35 కోట్లను వసూళ్లు చేయగలిగింది. ఈ స్థాయిలో వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఊహించలేదు. మొదటి సారి ఒక సినిమాలో హీరో కోసం ప్రత్యేకంగా ఆయుదం తయారు చేయించారు. ఎన్టీఆర్‌ వాడిన ఆయుదం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ సినిమా కోసమే రాజమౌళి ప్రత్యేకంగా దాన్ని డిజైన్‌ చేయించాడు. ఎన్టీఆర్‌ చేతిలో ఆ ఆయుదాన్ని చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమాలో భూమిక మరియు అంకితలు తమ గ్లామర్‌తో దుమ్ము రేపారు. వీరిద్దరు చాలరన్నట్లుగా ఒక ఐటెం సాంగ్‌లో రమ్యకృష్ణను కూడా దించేసి ఆమె అందాలను కూడా దర్శకుడు ఆరబోయించాడు. మాస్‌ ఆడియన్స్‌ కోరుకునే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద సక్సెస్‌ అయ్యింది. 'సింహాద్రి' సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఎన్టీఆర్‌ మరో సక్సెస్‌ మొహం చూడలేదు. 'సింహాద్రి'గా చూసి ఎన్టీఆర్‌ను మరో సినిమాలో, మరో పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్‌ సైతం ఆసక్తిని చూపలేదు. అందుకే అన్ని వరుస ఫెయిల్యూర్స్‌. ఎన్టీఆర్‌ ఒకానొక సమయంలో 'సింహాద్రి' సినిమాతో రాజమౌళి తన జీవితాన్ని నాశనం చేశాడు అన్నాడు.


అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

బిజెపికి దండం పెడుతున్న ఏపీ బీజేపి...?

ఏడేళ్ళలో మోడీ ఇన్ని అప్పులు చేశారా... వామ్మో...?

రాపాకను ఫ్లెక్సీతోనే రఫ్ఫాడించిన జన సైనికులు..!?

కూత మార్చపోయిన పిట్ట.. చివరికి..?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>