PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/justice-kanagarajni-ap-sarkar-marchipoyinda849e083e-d968-4510-94ce-087e1e4e5959-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/justice-kanagarajni-ap-sarkar-marchipoyinda849e083e-d968-4510-94ce-087e1e4e5959-415x250-IndiaHerald.jpgఈ నెల ఆఖరుతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎస్ఈసీని నియమించేందుకు గాను ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లు గవర్నర్కు ప్రతిపాదించింది. అయితే ఈ పేర్లు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు దానికి కారణం ఈ పేర్లలో ఎక్కడ జస్టిస్ కనగరాజు పేరు లేదు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయనను అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. నిమ్మగడ్డను తప్పించి ఈయనకు ఆ పదవి అప్పగించారు. అయితే కోర్టు అక్షింతలు వేయడం తjustice kanagaraj;kumaar;jagan;andhra pradesh;court;ycp;sasanamandaliజస్టిస్ కనగరాజ్ ని ఏపీ సర్కార్ మర్చిపోయిందా ?జస్టిస్ కనగరాజ్ ని ఏపీ సర్కార్ మర్చిపోయిందా ?justice kanagaraj;kumaar;jagan;andhra pradesh;court;ycp;sasanamandaliWed, 24 Mar 2021 12:00:00 GMTఈ నెల ఆఖరుతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎస్ఈసీని నియమించేందుకు గాను ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లు గవర్నర్కు ప్రతిపాదించింది. అయితే ఈ పేర్లు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు దానికి కారణం ఈ పేర్లలో ఎక్కడ జస్టిస్ కనగరాజు పేరు లేదు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయనను అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. నిమ్మగడ్డను తప్పించి ఈయనకు ఆ పదవి అప్పగించారు. అయితే కోర్టు అక్షింతలు వేయడం తో మళ్లీ ఆయనను తప్పించి ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డకి తిరిగి బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అప్పట్లోనే ఈయనను తీసుకువచ్చి తీవ్ర అవమానాలకు గురి చేశారని విపక్ష నేతలు, ప్రతిపక్షానికి చెందిన వాళ్లు చాలా విమర్శలు చేశారు. అప్పట్లో వైసీపీ నేతలు జగన్ ఆయనకు కూడా న్యాయం చేస్తారని అంటూ ఆఫ్ ది రికార్డ్ గా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అసలు ఆయన పేరునే పరిగణలోకి తీసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు గాను ఒక ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరైనా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఇలా ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే అప్పటిదాకా వాళ్ళు ఎవరో ఒక రాజకీయ నాయకుల దగ్గర పని చేసి ఉంటారు కాబట్టి వారి ప్రభావం ఎన్నికల మీద పడుతుందని కచ్చితంగా ఆయా రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేలా వాళ్లు ప్రవర్తించే అవకాశం ఉంటుందని కామెంట్లు చేశారు.

 ఆ ఇబ్బంది లేకుండానే ఇప్పుడు ఓకేనా మాజీ న్యాయమూర్తి ఈ పదవిలో కూర్చోబెట్టాలని భావించామని ఆయన  చెప్పుకొచ్చారు. ఆ తదనంతర పరిణామాలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్ళడం, కోర్టు నిమ్మగడ్డ కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యాఖ్యలు అన్ని మరుగున పడ్డాయి. అప్పట్లో అంత బాధ్యతాయుతంగా మాట్లాడిన జగన్ ఇప్పుడు మాత్రం ఎందుకు మాజీ న్యాయమూర్తి ని తీసుకువచ్చి ఈ పదవిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేయడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

నిన్న మొన్న పదవీ విరమణ చేసి కోర్టులు మొట్టికాయలు వేస్తాయని తెలిసి కూడా తాను చెప్పిన ఆదేశాలను పాటించిన వారికి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గా అవకాశం కల్పించాలని కోరారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ ఎలా మాట తప్పడం అనేది రాజ్యాంగ పరమైన అంశాలలో రెండోసారి అని అంటున్నారు. అంతకుముందు కూడా సాక్షాత్తు శాసనసభలో శాసనమండలి అవసరం లేదని కామెంట్ చేసిన ఆయన ఇప్పుడు మాత్రం శాసనమండలిలో బలం పెరుగుతున్నకొద్దీ ఆ అంశాన్ని పక్కన పెట్టేశారు అని అంటున్నారు. మరి ఈ అంశం మీద ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు, విమర్శకుల విమర్శలకు అధికార వైసీపీ ఎలా సమాధానం చెబుతుందో చూడాలి మరి.




పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

ఏపీ బీజేపీకి టెన్షన్ గా మారిన జనసేన..హ్యాండ్ ఇస్తారా, ఆ పరిణామం దేనికి సంకేతం ?

బిజెపికి దండం పెడుతున్న ఏపీ బీజేపి...?

బాలకృష్ణ చిరంజీవి సమస్యలకు బాలీవుడ్ బ్యూటీ పరిష్కారం !

ఏడేళ్ళలో మోడీ ఇన్ని అప్పులు చేశారా... వామ్మో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>