MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/bollywood-hero-ranveer-vs-tollywood-hero-ramcharan80693e5a-c308-41d9-9241-89fff42f2aef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/bollywood-hero-ranveer-vs-tollywood-hero-ramcharan80693e5a-c308-41d9-9241-89fff42f2aef-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ ఇటు ఆర్ఆర్ఆర్ లో హీరోగా, అటు తండ్రి చిరంజీవి సినిమాకు నిర్మాతగా బాగా బిజీ అయిపోయాడు. అయితే ఆయన గత చిత్రాలకు, రాబోయే సినిమాకు మధ్య బాగా గ్యాప్ ఉందన్నమాట వాస్తవం. ఆర్ఆర్ఆర్ తర్వాతయినా రామ్ చరణ్ స్పీడందుకుంటాడేమోనని ఆశించారంతా. అది కూడా కుదిరేట్టు లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమా తీయాలనుకున్నాడు. ఇప్పుడీ సినిమాకు ఓ బాలీవుడ్ హీరో అడ్డు వస్తున్నాడు. ram charan, ranveer singh, director shankar,;chiranjeevi;ram charan teja;kamal hassan;kiara advani;ranveer singh;ram pothineni;shankar;india;veer singhh;bollywood;rrr movie;cinema;hindi;kabir singh;hero;heroine;father;chitramరామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..ram charan, ranveer singh, director shankar,;chiranjeevi;ram charan teja;kamal hassan;kiara advani;ranveer singh;ram pothineni;shankar;india;veer singhh;bollywood;rrr movie;cinema;hindi;kabir singh;hero;heroine;father;chitramWed, 24 Mar 2021 12:00:00 GMTరామ్ చరణ్ ఇటు ఆర్ఆర్ఆర్ లో హీరోగా, అటు తండ్రి చిరంజీవి సినిమాకు నిర్మాతగా బాగా బిజీ అయిపోయాడు. అయితే ఆయన గత చిత్రాలకు, రాబోయే సినిమాకు మధ్య బాగా గ్యాప్ ఉందన్నమాట వాస్తవం. ఆర్ఆర్ఆర్ తర్వాతయినా రామ్ చరణ్ స్పీడందుకుంటాడేమోనని ఆశించారంతా. అది కూడా కుదిరేట్టు లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ హీరోగా దర్శకుడు శంకర్సినిమా తీయాలనుకున్నాడు. ఇప్పుడీ సినిమాకు ఓ బాలీవుడ్ హీరో అడ్డు వస్తున్నాడు.

ప్రస్తుతం దర్శకుడు శంకర్, భారతీయుడు-2 సినిమా చేస్తున్నాడు. కమల్ హాసన్ రాజకీయాలతో బిజీ అయిపోయారు కాబట్టి షూటింగ్ లేటవుతోంది. ఈలోగా శంకర్ రామ్ చరణ్ తో చర్చలు జరిపారని, వీరి కాంబినేషన్ వర్కవుట్ అవుతోందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే సడన్ గా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ లైన్లోకి వచ్చాడు. శంకర్ - రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమైందట. ఇదే నిజమైతే రామ్ చరణ్ మూవీ వెనకబడినట్టే చెప్పాలి.


బాలీవుడ్ హీరో రణ్ ‌వీర్ ‌సింగ్‌ పాన్‌ ఇండియా మూవీలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తారని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఆల్రడీ ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. కబీర్ సింగ్ సినిమాతో హిందీ ప్రేక్షకుల్ని కట్టిపడేసిన కియారా అద్వాణీ ఈసారి రణ్ వీర్ సింగ్ కి జోడీగా కనిపించబోతోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్‌ చరణ్ మూవీకంటే ముందే రణ్ ‌వీర్‌ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రణ్‌ వీర్‌.. క్రికెటర్ కపిల్ ‌దేవ్‌ కెరీర్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘83’ చిత్రంలో నటించారు. ఈ ఏడాది జూన్‌ 4న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అటు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ‘సర్కస్‌’ అనే సినిమాలోనూ రణ్ వీర్ నటిస్తున్నారు. వీటితోపాటు సైమల్టేనియస్ గా శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తారట రణ్ వీర్. 


పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

ఏపీ బీజేపీకి టెన్షన్ గా మారిన జనసేన..హ్యాండ్ ఇస్తారా, ఆ పరిణామం దేనికి సంకేతం ?

బిజెపికి దండం పెడుతున్న ఏపీ బీజేపి...?

బాలకృష్ణ చిరంజీవి సమస్యలకు బాలీవుడ్ బ్యూటీ పరిష్కారం !

ఏడేళ్ళలో మోడీ ఇన్ని అప్పులు చేశారా... వామ్మో...?

రాపాకను ఫ్లెక్సీతోనే రఫ్ఫాడించిన జన సైనికులు..!?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>