MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lovestory-nunchi-kotha-pata-e-pata-entha-hit-avtundo208993c6-a1c7-4534-9a38-a479ea061931-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lovestory-nunchi-kotha-pata-e-pata-entha-hit-avtundo208993c6-a1c7-4534-9a38-a479ea061931-415x250-IndiaHerald.jpgతనదైన స్టైల్ లో కూల్ గా ప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను తన మాయలో పడేయటంలో దిట్ట డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. ఈయన సినిమా అంటే యూత్ లో బాగా క్రేజ్. ఇప్పటికే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు.ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ .కరోన లాక్డౌన్ వల్ల 2020లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2021 లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ పోస్టర్స్ మరియు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవేnaga chaitanya;mahesh;naga chaitanya;geetha;prema;sekhar;sekhar kammula;kamma;cinema;sangeetha;love;blockbuster hit;yuva;sai pallavi;prema katha;amigos creations;love story;fidaaలవ్ స్టొరీ నుంచి కొత్త పాట విడుదల...ఈ పాట ఎంత హిట్ అవుతుందోలవ్ స్టొరీ నుంచి కొత్త పాట విడుదల...ఈ పాట ఎంత హిట్ అవుతుందోnaga chaitanya;mahesh;naga chaitanya;geetha;prema;sekhar;sekhar kammula;kamma;cinema;sangeetha;love;blockbuster hit;yuva;sai pallavi;prema katha;amigos creations;love story;fidaaWed, 24 Mar 2021 16:15:00 GMTప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను తన మాయలో పడేయటంలో దిట్ట డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. ఈయన సినిమా అంటే యూత్ లో బాగా క్రేజ్. ఇప్పటికే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు.ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ .కరోన లాక్డౌన్ వల్ల 2020లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2021 లో విడుదల కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ పోస్టర్స్ మరియు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు పవన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది . ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ టీం త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి చూస్తున్నారు. ఈ సినిమా మీద అంచనాలు అన్ని  సరంగా దరియా  పాట మార్చేసింది. అప్పటిదాకా లవ్ స్టొరీ మీద ఉన్న టాక్ అంత ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో అందరిలోనూ ఉత్సాహం నింపింది.

ఈ పాట తర్వాత మహేష్ బాబు చేతులు మీదగా ఇంకో పాట విడుదల కాబోతుంది. ఏవేవో కలలు అనే ఈ పాట కూడా మంచి డాన్స్ ఉన్న పాట అంట.. ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఇక ఈ లవ్ స్టొరీ కూడా శేఖర్ కమ్ముల గత ప్రేమ కథ సినిమల్లగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమా బిసినెస్ కూడా దాదాపుగా అయిపోయింది అని టాక్. లవ్ స్టొరీ సినిమాని అన్ని చోట్లా కలిపి దాదాపుగా 50 కోట్ల వరకు బిసినెస్ జరిగింది అని అనుకుంటున్నారు.


చరణ్ - శంకర్ సినిమాలో.. ఆ హాట్ హీరోయిన్ కన్ఫార్మ్ అయినట్లే..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>