PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/varla-ramaiah6c7af885-cdc6-4b26-915c-d6c16cc9ef26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/varla-ramaiah6c7af885-cdc6-4b26-915c-d6c16cc9ef26-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ రమేశ్ కుమార్ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం ఎమ్.శామ్యూల్ వైపు మొగ్గుచూపుతోందని తెలిసింది అని టీడీపీ అగ్ర నేత వర్ల రామయ్య అన్నారు. గవర్నర్ పరిశీలనకు పంపిన మూడుపేర్లలో ప్రభుత్వం శామ్యూల్ వైపు ఉన్నట్లు తమకు పత్రికలద్వారా తెలిసింది అని ఆయన వెల్లడించారు. గతంలో రమేశ్ కుమార్ ను బలవంతంగా సాగనంపి, ఆయనస్థానంలో కనగరాజ్ ను నియమించాలని చూసిన ప్రభుత్వం, ఇప్పుడు శామ్యూల్ పై ఎందుకు ఆసక్తి చూపుతోంది?అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు కనగరాజ్ నియమాకం చంద్రబాబునాయుడికి ఇష్టంలేదని మొసలికన్నీరు కార్varla ramayya,tdp,jagan,ycp,ap;cbn;kumaar;prema;jagan;telugu;chief minister;love;governor;tdp;ishtam;reddy;varla ramaiahషర్మిల కంటే... శ్రీలక్ష్మే జగన్ కు ఎక్కువ: టీడీపీ నేతషర్మిల కంటే... శ్రీలక్ష్మే జగన్ కు ఎక్కువ: టీడీపీ నేతvarla ramayya,tdp,jagan,ycp,ap;cbn;kumaar;prema;jagan;telugu;chief minister;love;governor;tdp;ishtam;reddy;varla ramaiahWed, 24 Mar 2021 17:00:00 GMTకుమార్ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం ఎమ్.శామ్యూల్ వైపు మొగ్గుచూపుతోందని తెలిసింది అని టీడీపీ అగ్ర నేత వర్ల రామయ్య అన్నారు. గవర్నర్ పరిశీలనకు పంపిన మూడుపేర్లలో ప్రభుత్వం శామ్యూల్ వైపు ఉన్నట్లు తమకు పత్రికలద్వారా తెలిసింది అని ఆయన వెల్లడించారు. గతంలో రమేశ్ కుమార్ ను బలవంతంగా సాగనంపి, ఆయనస్థానంలో కనగరాజ్ ను నియమించాలని చూసిన ప్రభుత్వం, ఇప్పుడు శామ్యూల్ పై ఎందుకు ఆసక్తి చూపుతోంది?అని ఆయన ప్రశ్నించారు.

ఆనాడు కనగరాజ్ నియమాకం చంద్రబాబునాయుడికి ఇష్టంలేదని మొసలికన్నీరు కార్చిన జగన్, ఇప్పడేం సమాధానం చెబుతాడు?   అని ఆయన ప్రశ్నించారు. రిటైర్జ్ జస్టిస్, దళితుడు, న్యాయకోవిదుడు కనగరాజ్ ను ప్రభుత్వం వాడుకొని వదిలేసినట్టేనా?  అని ఆయన ప్రశ్నించారు.     రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ముఖ్యమంత్రి తోటి ముద్దాయనా?  అని అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతికోసం, దోపిడీకోసం గతంలో శామ్యూల్ సహకరించాడని, ప్రభుత్వం ఆయనపై ఆసక్తి చూపుతోందా? అని నిలదీశారు.

వాన్ పిక్ కుంభకోణంలోజగన్మోహన్ రెడ్డి ఏ1 అయితే,  శామ్యూల్ ఏ8గా ఉన్నారు అని ఆయన ఆరోపించారు. అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రితో అంటకాగిన వ్యక్తి రాజ్యాంగ బద్ధ సంస్థలకు అధిపతిగా పనికొస్తాడా? అని ప్రశ్నించారు. తోటి ముద్దాయిలను తనచుట్టూ పెట్టుకోవడం జగన్ కు అలవాటుగా మారింది అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి, శామ్యూల్ ది అన్నదమ్ముల అనుబంధమైతే, శ్రీలక్ష్మిపై షర్మిలకంటే మిన్నగా జగన్ అవ్యాజ్యమైన ప్రేమ కనబరుస్తాడు అని వ్యాఖ్యలు చేసారు. అందుకే తెలంగాణలో పనిచేస్తున్న శ్రీలక్ష్మిని ఏపీకి రప్పించడంకోసం ముఖ్యమంత్రి, ప్రధానికి సాగిలబడ్డాడు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. శామ్యూల్ లాంటివాళ్లను వ్యవస్థలకు అధిపతులను చేస్తే, సామాన్యులకు ఏంలాభం కలుగుతుందో గవర్నర్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. శామ్యూల్ నియామకంతో తప్పుచేయవద్దని, న్యాయానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించవద్దని తెలుగుదేశం తరుపున గవర్నర్ ని హెచ్చరిస్తున్నాను అని అన్నారు.


చరణ్ - శంకర్ సినిమాలో.. ఆ హాట్ హీరోయిన్ కన్ఫార్మ్ అయినట్లే..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>