KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/kids/107/remove-hair055e2219-34f3-4fd4-9598-171f4351b9de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/kids/107/remove-hair055e2219-34f3-4fd4-9598-171f4351b9de-415x250-IndiaHerald.jpgచిన్న పిల్లల ఒంటి మీద జుట్టు తొలగించడానికి కెమికల్ ప్రోడక్ట్స్ ని ఉపయోగించవద్దు అని నిపుణులు చెబుతున్నారు. ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టును తొలగించొచ్చు. ఇంటి చిట్కాల వల్ల ఎటువంటి అనారోగ్యం రాదు. పైగా కెమికల్స్ లేనివి వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలగదు. చాలా సార్లు గమనించే ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లలకు ఒంటి మీద జుట్టు ఉంటుంది. వీటిని చూసి తల్లులు సమస్య అని భయపడుతూ ఉంటారు. remove hair;oilబుడుగు: చిన్నపిల్లల శరీరంపై జుట్టుని ఇలా తొలగించేయండిబుడుగు: చిన్నపిల్లల శరీరంపై జుట్టుని ఇలా తొలగించేయండిremove hair;oilWed, 24 Mar 2021 17:00:00 GMT
ఒంటి మీద ఎక్కువగా జుట్టు ఉన్నట్లయితే పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తల్లిదండ్రుల జీన్స్ బట్టి కూడా అది వస్తుంది. వీటిని ఇంటి చిట్కాల ద్వారా సులువుగా తొలగించొచ్చు. మరి వాటి కోసం తెలుసుకోవడానికి ఒక లుక్ వేసేయండి. శనగపిండిని ఒంటి మీద రాసి ఆ తర్వాత వరి పిండి తో నలచండి. ఇలా చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా అయ్యి ఆటోమేటిక్ గా ఊడిపోతుంది.

బాడీ స్క్రబ్ దీని కోసం మీరు కొద్దిగా చందనం పొడి తీసుకోండి. దానిలో కొద్దిగా పాలు, కొంచెం పసుపు వేసి జుట్టు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. స్నానం చేయడానికి ఒక రెండు గంటల ముందు ఇలా చేయండి. ఆ తర్వాత స్నానం చేయించండి. ఇలా కొన్ని వారాల పాటు ఈ పద్ధతిని అనుసరించండి. దీనితో జుట్టు ఊడిపోతుంది.

ముందు ఆలివ్ ఆయిల్ ని ఒంటి మీద మసాజ్ చేయండి. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు మరియు పాలు కలిపి పేస్ట్ చేసి దానిని ఒంటికి అప్లై చేయండి. దీనివల్ల జుట్టు తొలగిపోతుంది. పాలు పసుపు కలిపి మసాజ్ చేయడం వల్ల కూడా జుట్టు తొలగిపోతుంది. అది ఎండిపోయిన తర్వాత మెత్తటి టవల్ ని పాలల్లో ముంచి క్లీన్ చెయ్యండి. ఇలా చేసిన తర్వాత సబ్బు రుద్దకుండా స్నానం చేయించండి. దీనివల్ల కూడా జుట్టు తొలగిపోతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా బేబి ఆయిల్ తో మసాజ్ చేయండి. దీని వల్ల కూడా జుట్టు తొలగిపోతుంది. పిల్లల చర్మం నాజూకుగా ఉంటుంది అందుకోసం కెమికల్ ప్రొడక్ట్స్ ని ఉపయోగించకుండా ఈ నేచురల్ రెమడీస్ ను అనుసరించండి.


తెలుగు సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>