MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-mahesh-bab42bac93f-80dc-4f30-bbfc-15274c0422b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-mahesh-bab42bac93f-80dc-4f30-bbfc-15274c0422b9-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి విక్రమ్ కుమార్ తీస్తున్న థాంక్యూ కాగా మరొకటి శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ. అయితే వీటిలో థాంక్యూ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా లవ్ స్టోరీ ఇటీవల షూట్ మొత్తం కంప్లీట్ చేసుకుని త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. గతంలో ఫిదా వంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడం, అలానే తొలిసారిగా నాగ చైతన్య తో సాయి పల్లవి జోడీ కడుతూ ఉండడంతో అందరిలోనూ లవ్ స్టోరీ మూవీపై అంచనాలు విపరmahesh-babu;naga-chaitanya;mahesh;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;naga;sekhar;vikram;kamma;cinema;rajani kanth;naga aswin;media;youtube;you tube;love;audience;nijam;chaitanya 1;sai pallavi;asian cnemas;love story;fidaaఆట్ .... మొత్తానికి నాగచైతన్య కోసం రంగంలోకి మహేష్ .... ??ఆట్ .... మొత్తానికి నాగచైతన్య కోసం రంగంలోకి మహేష్ .... ??mahesh-babu;naga-chaitanya;mahesh;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;naga;sekhar;vikram;kamma;cinema;rajani kanth;naga aswin;media;youtube;you tube;love;audience;nijam;chaitanya 1;sai pallavi;asian cnemas;love story;fidaaWed, 24 Mar 2021 19:33:33 GMTనాగ చైతన్య హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి విక్రమ్ కుమార్ తీస్తున్న థాంక్యూ కాగా మరొకటి శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ. అయితే వీటిలో థాంక్యూ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా లవ్ స్టోరీ ఇటీవల షూట్ మొత్తం కంప్లీట్ చేసుకుని త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. గతంలో ఫిదా వంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడం, అలానే తొలిసారిగా నాగ చైతన్య తో సాయి పల్లవి జోడీ కడుతూ ఉండడంతో అందరిలోనూ లవ్ స్టోరీ మూవీపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన ఇందులోని పలు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ లవ్ స్టోరీ గా శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ మూవీ ఏషియన్ సినిమాస్, ఏమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై రూపొందుతోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా యువత కి మరింతగా నచ్చేలా శేఖర్మూవీ ని తీస్తున్నట్లు టాక్. అసలు మ్యాటర్ లోకి వెళితే ఈ సినిమాలోని ఏవో ఏవో కలలే అనే పల్లవితో సాగె సాంగ్ ని రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతులమీదుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు అంటూ లవ్ స్టోరీ యూనిట్ నేడు ఉదయం ఒక పోస్ట్ విడుదల చేసింది. 

అప్పటి నుండి ఈ పోస్ట్ సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది. మరోవైపు లవ్ స్టోరీ, థాంక్యూ సినిమాల్లో నాగ చైతన్య సూపర్ స్టార్ కి అభిమానిగా కనిపించనున్నారని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ విధంగా స్వయంగా సూపర్ స్టార్, చైతన్య మూవీ కోసం సాయం అందించడం నిజంగా ఎంతో అభినందనీయం అని అంటున్నారు పలువురు విశ్లేషకులు.....!!



బడా ప్రాజెక్టులకు ఇక కలెక్షన్లు కష్టమే...?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>