MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naniaf8ddfd1-209d-45ee-aba5-e632221fceb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naniaf8ddfd1-209d-45ee-aba5-e632221fceb9-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ఇటీవల వచ్చిన గ్యాంగ్ లీడర్, వి సినిమాలతో పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. గ్యాంగ్ లీడర్ మూవీ ని విక్రమ్ కుమార్ తెరకెక్కించగా, వి మూవీ ని ఇంద్రగంటి మోహన కృష్ణ తీశారు. అయితే వీటి తరువాత పక్కాగా మంచి సక్సెస్ కొట్టాలని కొంత ఆలోచన చేసిన నాని ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టారు. అయితే వాటిలో ముందుగా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా టక్ జగదీశ్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి ఎంతో actor nani;tuck jagadish;nani;kumaar;ram gopal varma;shiva;vikram k kumar;vikram kumar;aishwarya;aishwarya rajesh;krishna;rithu;siva nirvana;thaman s;vikram;cinema;youtube;you tube;audience;event;lord siva;heroine;success;posters;shiva nirvana;gang leader;leader;v;tuck jagadishఆ రోజున వస్తున్నా .... అక్కడ కలుద్దాం అంటున్న నాని ...??ఆ రోజున వస్తున్నా .... అక్కడ కలుద్దాం అంటున్న నాని ...??actor nani;tuck jagadish;nani;kumaar;ram gopal varma;shiva;vikram k kumar;vikram kumar;aishwarya;aishwarya rajesh;krishna;rithu;siva nirvana;thaman s;vikram;cinema;youtube;you tube;audience;event;lord siva;heroine;success;posters;shiva nirvana;gang leader;leader;v;tuck jagadishWed, 24 Mar 2021 23:15:00 GMTనాచురల్ స్టార్ నాని ఇటీవల వచ్చిన గ్యాంగ్ లీడర్, వి సినిమాలతో పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. గ్యాంగ్ లీడర్ మూవీ ని విక్రమ్ కుమార్ తెరకెక్కించగా, వి మూవీ ని ఇంద్రగంటి మోహన కృష్ణ తీశారు. అయితే వీటి తరువాత పక్కాగా మంచి సక్సెస్ కొట్టాలని కొంత ఆలోచన చేసిన నాని ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టారు. అయితే వాటిలో ముందుగా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా టక్ జగదీశ్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. 

రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్  గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఒక కీలక పాత్ర చేస్తుండగా థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అలానే సాంగ్స్ కొన్నాళ్ల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. కాగా ఈ మూవీ  ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పరిచయ వేడుక పేరుతో ఈ నెల 27న రాజమహేంద్రవరం, విఎల్ పురం లోని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్లు యూనిట్ నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. 

మీ ఊరికి వస్తున్నా అందరం కలుద్దాం అంటూ నాని తన ఫ్యాన్స్ ని ఉద్దేశించిన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో పలు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు శివ నిర్వాణమూవీ ని అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా నాని ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎంతో అద్భుతంగా తీస్తున్నారని టాక్. కాగా ఈ మూవీపై అందరు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుని కెరీర్ పరంగా నానికి ఎంతవరకు బ్రేక్ ని అందిస్తుందో తెలియాలి అంటే మరొక నెలరోజుల వరకు వెయిట్ చేయాల్సిందే....!!


కుంచె పట్టి చిత్రాలు గీస్తున్న పంది... వైరల్ గా మారిన ఆ పెయింటింగ్స్..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>