Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aranya9c153433-4279-4362-a74e-53ba94c6cdab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aranya9c153433-4279-4362-a74e-53ba94c6cdab-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు అందరూ కమర్షియల్ సినిమాల వెంట పరుగులు పెడుతుంటే అందరి హీరోల కంటే భిన్నంగా కమర్షియల్ సినిమాల వైపు కాకుండా ఆధ్యాత్మికమైన సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు దగ్గుబాటి వారసుడు రానా. మొదటినుంచి ఇలాంటి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్రస్తుతం నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే రానా ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమాలో రానా నటన అదిరిపోయేలా ఉంటుంది అని ప్రేక్షకుల్లో భావన కలిగించారు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోస్తూAranya;venkatesh;rana;bhavana;bollywood;cinema;telugu;bahubali;tamil;kannada;hindi;hero;daggubati venkateswara rao;paruguహీరో రానాకు ఊహించని షాక్.. ఆ సినిమా వాయిదా..?హీరో రానాకు ఊహించని షాక్.. ఆ సినిమా వాయిదా..?Aranya;venkatesh;rana;bhavana;bollywood;cinema;telugu;bahubali;tamil;kannada;hindi;hero;daggubati venkateswara rao;paruguWed, 24 Mar 2021 09:00:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు అందరూ కమర్షియల్ సినిమాల వెంట పరుగులు పెడుతుంటే అందరి హీరోల కంటే భిన్నంగా కమర్షియల్ సినిమాల వైపు కాకుండా ఆధ్యాత్మికమైన సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు దగ్గుబాటి వారసుడు రానా. మొదటినుంచి ఇలాంటి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్రస్తుతం నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.  ఈ క్రమంలోనే రానా ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమాలో రానా నటన అదిరిపోయేలా ఉంటుంది అని ప్రేక్షకుల్లో భావన కలిగించారు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటారు హీరో రానా.



 ఇక ఇప్పుడు మరో వైవిధ్యమైన  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం అరణ్య అనే సినిమాలో నటిస్తున్నారు హీరో రానా. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా ఈ సినిమాను ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాహుబలి సినిమా తో బాలీవుడ్ లో కూడా రానా క్రేజ్ ఏర్పడడంతో అటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ చివరికి ప్రేక్షకులకు నిరాశ తప్ప లేదు అన్నది అర్ధమవుతుంది.



 రానా ప్రధాన పాత్రలో నటించిన అరణ్యం చిత్రం హిందీలో హాతి మేర సాతి అనే టైటిల్ తో విడుదల కానుంది. ఇక అరణ్య హిందీ వర్షన్ ప్రస్తుతం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.  దీంతో హీరో రానా కి ఊహించని షాక్ తగిలింది దక్షిణాది రాష్ట్రాలలో ప్రస్తుతం  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో  హాతీ మేరీ సాతి అనే సినిమాను విడుదల వాయిదా వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుంది అన్న దానిపై మాత్రం సరైన క్లారిటీ లేదు. కాగా ఈ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకత్వం  వహించారు అన్న విషయం తెలిసిందే.



మ‌నిష‌న్న‌త‌ర్వాత కొంచెమ‌న్నా ఉండాలి.. ఎన్నిసార్లు అడుగుతావేంటి?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>