Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntra31513f9-c6f4-45a7-a669-5ddc433f71b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntra31513f9-c6f4-45a7-a669-5ddc433f71b9-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోలు ఎంతోమంది వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గా కొనసాగుతున్న హీరోల ఫ్యామిలీ నుంచి కొత్త హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇలా పలువురు స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ సత్తా చాటి మంచి క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటే మరి కొంతమంది హీరోలు కేవలం 1,2 సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు బావ సుధీర్ బాబNtr;mahesh;ntr;nithin;bhavana;jr ntr;rani;sudigali sudheer;teja;tollywood;cinema;rajani kanth;industry;director;wife;hero;nandamuri taraka rama rao;nithin reddy;fidaaజూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి.. టాలీవుడ్ లోకి కొత్త హీరో..?జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి.. టాలీవుడ్ లోకి కొత్త హీరో..?Ntr;mahesh;ntr;nithin;bhavana;jr ntr;rani;sudigali sudheer;teja;tollywood;cinema;rajani kanth;industry;director;wife;hero;nandamuri taraka rama rao;nithin reddy;fidaaWed, 24 Mar 2021 08:30:00 GMTఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోలు ఎంతోమంది వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గా కొనసాగుతున్న హీరోల ఫ్యామిలీ నుంచి కొత్త హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇలా పలువురు స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలు  తెలుగు చిత్ర పరిశ్రమలో తమ సత్తా చాటి మంచి క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటే మరి కొంతమంది హీరోలు కేవలం 1,2 సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు.




 గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ  నుంచి మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత తనదైన శైలిలో రాణించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు సినిమాలు అంటే ప్రేక్షకుల్లో మంచి భావన కలుగుతుంది.  అంతేకాదు తన ఫిట్నెస్ తో ప్రేక్షకులందరినీ ఫిదా చేశాడు సుధీర్ బాబు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లోకి మరో ఫ్యామిలీ నుండి హీరో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేయనున్నాడట.



 జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి తమ్ముడైన నితిన్ చంద్ర టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని భావించిన నితిన్ చంద్ర ఇక నటనకు సంబంధించి ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం. స్టార్ డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న చిత్రం 1.1  లో నితిన్ చంద్ర హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఏప్రిల్ 18వ తేదీన ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కాబోతుంది అని అటు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారిపోయింది. ఇక తారక్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తుండడంతో అటు నందమూరి అభిమానులు కూడా హీరోని ఆదరించేందుకు సిద్ధమవుతున్నారు.



సీఎం భార్యకు కరోనా! టీకా తీసుకున్నా వదలని వైరస్

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>