MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsc613f71b-d9cf-4811-b6b5-6269e58de938-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsc613f71b-d9cf-4811-b6b5-6269e58de938-415x250-IndiaHerald.jpgసినీ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హోంలీగా పక్కింటి ఆడపిల్లల ఎంతగానో తెలుగు ప్రేక్షకులని అలరించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోను మంచి ప్రేక్షక ఆదరణ పొందింది స్నేహ.తరుణ్ హీరోగా వచ్చిన 'ప్రియమైన నీకు' చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత 'హనుమాన్ జంక్షన్' 'శ్రీరామదాసు' 'సంక్రాంతి' 'రాధా గోపాలం' 'వెంకీ' వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించింది. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ..సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకునేది. దాంతో మరో సౌందర్యగా ఈమె టాలీవుడ్లో చక్రం తిప్పtollywood-gossips;venkatesh;kranthi;kranti;prasanna;tarun;makar sakranti;cinema;telugu;sankranthi;kollywood;tamil;marriage;allu sneha;tarun kumarవామ్మో! యాడ్స్ తోనే కోట్లు సంపాదిస్తున్న స్నేహ, ప్రసన్న దంపతులు...వామ్మో! యాడ్స్ తోనే కోట్లు సంపాదిస్తున్న స్నేహ, ప్రసన్న దంపతులు...tollywood-gossips;venkatesh;kranthi;kranti;prasanna;tarun;makar sakranti;cinema;telugu;sankranthi;kollywood;tamil;marriage;allu sneha;tarun kumarWed, 24 Mar 2021 19:15:00 GMTసినీ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హోంలీగా పక్కింటి ఆడపిల్లల ఎంతగానో తెలుగు ప్రేక్షకులని అలరించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోను మంచి ప్రేక్షక ఆదరణ పొందింది స్నేహ.తరుణ్ హీరోగా వచ్చిన 'ప్రియమైన నీకు' చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత 'హనుమాన్ జంక్షన్' 'శ్రీరామదాసు' 'సంక్రాంతి' 'రాధా గోపాలం' 'వెంకీ' వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించింది. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ..సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకునేది. దాంతో మరో సౌందర్యగా ఈమె టాలీవుడ్లో చక్రం తిప్పుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో తమిళంలో అవకాశాలు రావడంతో కోలీవుడ్ కి వెళ్ళిపోయింది.

తమిళ్ లో 'అచ్చాముందు! అచ్చాముందు!' అనే సినిమా చేస్తున్న టైములో సహ నటుడు ప్రసన్నతో పరిచయం ఏర్పడింది.అది ప్రేమగా మారడంతో అతన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో రాణిస్తున్న స్నేహ.. తన భర్తతో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది. ఇప్పటి వరకూ ఈ జంట 'కంఫర్ట్ ఫాబ్రిక్' 'ఆశీర్వాద్' 'సన్ ఫీస్ట్ మ్యారి లైట్' 'విమ్' 'జి.ఆర్.టి జ్యుయలర్స్' వంటి ఎన్నో యాడ్స్ లో నటించారు.

ఇక స్నేహ కూడా 'వైభవ్ కలెక్షన్స్' ఆశీర్వాద్ గులాబ్జామ్' వంటి యాడ్స్ లో నటించింది. ఇక వీళ్ళు చేసిన యాడ్స్ బాగా ఫేమస్ అవ్వడంతో వీళ్ళతోనే యాడ్స్ కంటిన్యూ చేస్తున్నారు యాడ్ మేకర్స్.ఇలా వీళ్ళు యాడ్స్ రూపంలో బాగానే సంపాదించారు. ఎంతంటే ఇప్పటివరకూ రూ.2.87 కోట్ల వరకూ సంపాదించారని తెలుస్తుంది. వీళ్ళు నటించే యాడ్స్ కు కూడా డిమాండ్ ఉంటుందట. యాడ్స్ నిర్వాహకులను కూడా వీరు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండటంతో వీళ్ళతో యాడ్స్ చెయ్యడానికి వారు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారట. ఇక స్నేహ ఒక పక్క తన భర్తతో కలిసి ఈ యాడ్స్ చేస్తూనే మరో పక్క సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బాగానే సంపాదిస్తుంది.



రాజమండ్రి జూనియర్ కాలేజీ హాస్టల్లో కరోనా కలకలం.. ఏకంగా 175 మందికి సోకిన కరోనా...

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>