PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpgనాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే నాగార్జునసాగర్ లో కోదండరామ్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆయన మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకే మద్దతిచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. అయితే నాగార్జునసాగర్ లో భారతీయ జనతా పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు పవన్ కళpavan,sharmila,ts;pawan;view;kcr;nagarjuna akkineni;kalyan;bharatiya janata party;telangana rashtra samithi trs;janasena;congress;media;janasena party;partyపవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?pavan,sharmila,ts;pawan;view;kcr;nagarjuna akkineni;kalyan;bharatiya janata party;telangana rashtra samithi trs;janasena;congress;media;janasena party;partyWed, 24 Mar 2021 12:01:01 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే నాగార్జునసాగర్ లో కోదండరామ్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆయన మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకే మద్దతిచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. అయితే నాగార్జునసాగర్ లో భారతీయ జనతా పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే ఖచ్చితంగా తాను కోదండరామ్ కు మద్దతు ఇచ్చే ఆలోచనలో వైఎస్ షర్మిల ఉన్నారని సమాచారం. స్వతంత్ర అభ్యర్థిని కూడా ఆమె నిలబెట్టే ఆలోచనలో ఉన్నారని ఈ మేరకు నాగార్జున సాగర్ లో ఉన్న కొంతమంది సన్నిహిత నేతలతో చర్చలు జరిపారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మంది నేతలను కూడా కోదండరామ్ పార్టీలో చేరే విధంగా ఆమె వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని ఎవరి వార్తలు వాళ్ళు రాస్తున్నారు. నాగార్జునసాగర్ లో కోదండరామ్ కి మద్దతుగా వైఎస్ షర్మిల ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని కూడా తెలుస్తుంది.

టిఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో నాగార్జునసాగర్ చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్ర నేతలు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియా వర్గాల్లో కూడా షర్మిల ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా హైలెట్ అయ్యే అవకాశాలున్నాయి. మరి  కోదండరాం ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా కోదండరామ్ కి మద్దతు ఇస్తా అనే మాట చెప్పలేదు. కానీ షర్మిల మాత్రం కోదండరాంతో వరుసగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


ప్రేయసితో గొడవ.. యువకుడు చేసిన పనికి అందరు షాక్..?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

ఏపీ బీజేపీకి టెన్షన్ గా మారిన జనసేన..హ్యాండ్ ఇస్తారా, ఆ పరిణామం దేనికి సంకేతం ?

బిజెపికి దండం పెడుతున్న ఏపీ బీజేపి...?

బాలకృష్ణ చిరంజీవి సమస్యలకు బాలీవుడ్ బ్యూటీ పరిష్కారం !

ఏడేళ్ళలో మోడీ ఇన్ని అప్పులు చేశారా... వామ్మో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>