MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde1c3ceec2-6334-42a2-9d94-76a1bd5d4ce8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde1c3ceec2-6334-42a2-9d94-76a1bd5d4ce8-415x250-IndiaHerald.jpg పూజ హెగ్డే తెలుగు, హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రభాస్‌తో పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్‌ అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తున్నారు. చేస్తోంది. వీటితోపాటు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ తళుకున్న మెరవనున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించనుండగా..ఆయన తనయుడు రామ్‌ చరణ్‌కు జోడీగా పూజా నటించనుంది. ఇలా రెండు భాషల్లో చేతినిండా ప్రాజెక్టులు చేస్poooja;chiranjeevi;dilip kumar;kumaar;pooja hegde;dileep;dileep kumar;dilip;rajani;rashmika mandanna;vijay;diwali;india;bollywood;cinema;telugu;rajani kanth;tamil;hindi;director;heroine;joseph vijay;josh;dalapathi;masterతలపతి విజయ్ పక్కన పూజ హెగ్డే ...ఆఫీషల్గా ప్రకటించిన డైరెక్టర్తలపతి విజయ్ పక్కన పూజ హెగ్డే ...ఆఫీషల్గా ప్రకటించిన డైరెక్టర్poooja;chiranjeevi;dilip kumar;kumaar;pooja hegde;dileep;dileep kumar;dilip;rajani;rashmika mandanna;vijay;diwali;india;bollywood;cinema;telugu;rajani kanth;tamil;hindi;director;heroine;joseph vijay;josh;dalapathi;masterWed, 24 Mar 2021 18:43:00 GMTహిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రభాస్‌తో పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్‌  అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తున్నారు. వీటితోపాటు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ తళుకున్న మెరవనున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించనుండగా..ఆయన తనయుడు రామ్‌ చరణ్‌కు జోడీగా పూజా నటించనుంది.

 ఇలా రెండు భాషల్లో చేతినిండా ప్రాజెక్టులు చేస్తోన్న పూజ ఈ మధ్య తన రెమ్యూనరేషన్ కూడా విపరితంగా పెంచేసింది అని టాక్. ఆమె త్వరలోనే చేయబోయే తమిళ సూపర్ స్టార్ విజయ్ చేయబోయే సినిమా గురించి ఆఫీషల్ గా ఆ సినిమా డైరెక్టర్ నెల్సన్ ప్రకటించారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.  ఇక ప్రస్తుతం దళపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా భారీ విజయాల్ని అందుకుంటున్నాడు. ఇటీవల మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని తెలుస్తుంది. సినిమాకు రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉండనుందట. ఇక ఈ సినిమాలో రష్మిక ప్లేస్ లోకి బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది. పూజ ఇటు తెలుగు సినిమాలతో అటు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.ఇలా పూజ కి ఇండియా అంత క్రేజ్ ని సంపాదిస్తూ దూసుకెళ్తుంది.


కెజిఎఫ్ చాప్టర్ -2 డబ్బింగ్ షురూ .... వైరల్ అవుతున్న పిక్ ....??

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>