Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/theater2f567b69-93e8-4a78-a789-0b87f00731e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/theater2f567b69-93e8-4a78-a789-0b87f00731e7-415x250-IndiaHerald.jpgగతంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన సమయంలో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ మొత్తం మూగ బోయింది అన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమలులోకి రావడంతో అటు సినిమా థియేటర్లన్నీ మూతపడడం అంతేకాకుండా సినిమా షూటింగ్ లు మొత్తం ఆగిపోవడంతో సినీ పరిశ్రమ మొత్తం అల్లకల్లోలమైంది. ఇక సినీ పరిశ్రమ పైనే ఆధారపడి బ్రతికే ఎంతో మంది కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకం గా మారిపోయాయి. దాదాపు కొన్ని నెలల పాటు ఇలా సినీ పరిశ్రమ నష్టాల్లో మునిగిపోయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఎంతో మంది సినీ పెద్దలు ముందుకు వచ్చి అటు సినీ కార్మికుల Theater;amala akkineni;srinivas;telangana;industries;cinema;film industry;minister;good news;good newwz;coronavirusతెలుగు సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..?తెలుగు సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..?Theater;amala akkineni;srinivas;telangana;industries;cinema;film industry;minister;good news;good newwz;coronavirusWed, 24 Mar 2021 17:50:00 GMTగతంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన సమయంలో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ మొత్తం మూగ బోయింది అన్న విషయం తెలిసిందే.  లాక్ డౌన్ అమలులోకి రావడంతో అటు సినిమా థియేటర్లన్నీ మూతపడడం అంతేకాకుండా సినిమా షూటింగ్ లు మొత్తం ఆగిపోవడంతో సినీ పరిశ్రమ మొత్తం అల్లకల్లోలమైంది.  ఇక సినీ పరిశ్రమ పైనే ఆధారపడి బ్రతికే ఎంతో మంది కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకం గా మారిపోయాయి. దాదాపు కొన్ని నెలల పాటు ఇలా సినీ పరిశ్రమ నష్టాల్లో  మునిగిపోయింది అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత ఎంతో మంది సినీ పెద్దలు ముందుకు వచ్చి అటు సినీ కార్మికుల కష్టాలను తీర్చారు.



 ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలలో భాగంగా సినిమా షూటింగ్ లు నిర్వహించేందుకు అనుమతి రావడం ఆ తర్వాత సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు కూడా అనుమతి రావడంతో ఇక సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే మెల్లిగా పుంజుకుంటుంది. ఇలాంటి తరుణంలో మళ్లీ దేశంలో  వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఇక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తు ఉండడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థలను మూసి వేయడం లాంటి కీలక నిర్ణయాలు తీసుకుంతున్నాయి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.


 ఈ క్రమంలోనే  మరికొన్ని రోజుల్లో సినిమా థియేటర్లు కూడా మూసి వేసే అవకాశం ఉంది ఒక టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ వార్తతో అటు సినీ కార్మికులు అందరు అయోమయం లో మునిగిపోయారు.  అయితే తాజాగా దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. సినిమా థియేటర్లు మూసివేసే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని.. మళ్లీ సినిమా థియేటర్లు మూసివేత దిశగా ఆలోచన చేస్తే చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి.. ఎంతో మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్.



రోడ్డుపై ముసుగులో మహిళలు.. దగ్గరికి వెళ్లి నిలదీస్తే ఊహించని నిజం బయటికి..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>