PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/banksca3ec485-d789-4022-8a64-376fe00da523-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/banksca3ec485-d789-4022-8a64-376fe00da523-415x250-IndiaHerald.jpgబ్యాంకులు.. ఇవి మన జీవితంలో విడదీయరాని భాగం అయ్యాయి. ఏ ఆర్థిక లావాదేవీకైనా పెద్ద మొత్తంలో చేయాలంటే బ్యాంకులకు వెళ్లకతప్పదు.. ఆన్ లైన్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చినా ఇంకా బ్యాంకులకు వెళ్లక తప్పని పనులు చాలా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. మీకు బ్యాంక్‌లో పని ఉందా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంకులకు వరుసగా చాలా రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో మీరు ఈ సెలవులకు అనుగుణంగా బ్యాంకింగ్ పనులు షెడ్యూల్ చేసుకుంటే మంచిది. ఈ సెలవులను గుర్తుంచుకోకపోతbanks;jeevitha rajaseskhar;holi;india;rbi;adinarayanareddy;king;king 1;banking;marchబ్యాంకులో పనుందా..? అన్నీ వరుస సెలవులే.. ఆ 2 రోజులే వర్కింగ్..?బ్యాంకులో పనుందా..? అన్నీ వరుస సెలవులే.. ఆ 2 రోజులే వర్కింగ్..?banks;jeevitha rajaseskhar;holi;india;rbi;adinarayanareddy;king;king 1;banking;marchWed, 24 Mar 2021 06:00:00 GMTబ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చినా ఇంకా బ్యాంకులకు వెళ్లక తప్పని పనులు చాలా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి.


మీకు బ్యాంక్‌లో పని ఉందా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంకులకు వరుసగా చాలా రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో మీరు ఈ సెలవులకు అనుగుణంగా బ్యాంకింగ్ పనులు షెడ్యూల్ చేసుకుంటే మంచిది.


ఈ సెలవులను గుర్తుంచుకోకపోతే.. మీ ఆర్థిక ప్రణాళికలు ఇబ్బందుల్లో పడతాయి. మీ పనులకు ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే.. బ్యాంకులకు వరుస సెలవులు వచ్చేశాయి. ఆ సెలవులు వివరాలు ఓసారి చూడండి..

మార్చి 26- భారత్ బంద్  
మార్చి 27-నాలుగో శనివారం  
మార్చి 28-ఆది వారం
మార్చి 29-హోలీ
మార్చి 30-వర్కింగ్ డే  
మార్చి 31-ఆర్థిక సంవత్సరపు చివరి రోజు
ఏప్రియల్ 1-బ్యాంకుల ఆడిటింగ్  
ఏప్రియల్ 2-గుడ్ ఫ్రైడే
ఏప్రియల్ 3-వర్కింగ్ డే
ఏప్రియల్ 4-ఆది వారం

చూశారా.. బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో.. తరచూ బ్యాంకు లావాదేవీలు నిర్వహించేవారు ఈ విషయాన్ని తప్పకుండా గమనించుకోవాలి.. అందుకే దయచేసి గమనించండి. పైన పేర్కొన్న రోజులలో కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. ముఖ్యమైన పనులు ఉన్నవారు దయచేసి సోమ, మంగళ, బుధ, గురు వారం లోగా తమ ఆర్థిక లావా దేవీలను చక్కబెట్టుకోవడం మంచిది. లేకపోతే చిక్కుల్లో పడే అవకాశం చాలా ఉంది.

 మార్చి నెలలో బ్యాంకుకు సంబంధించి లావాదేవీలు జరుపుకొనే వారికి అలర్ట్‌. మార్చిలో మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. మార్చిలో వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

అసలు ఈమార్చి నెలలో చాలా రోజులు సేవలకు అంతరాయం కలిగింది. మొత్తం 31 రోజులు ఉంటే..  అందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు. ఈనెలలోనే  మహాశివ రాత్రి, హోళీ పండగలు కూడా వచ్చాయి. ఆదివారాలు ఎప్పుడు వచ్చాయో పరిశీలిస్తే మార్చి 7, మార్చి 14, మార్చి 21, మార్చి 28 తేదీల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. ఇక మార్చి 13న రెండో శనివారం, మార్చి 27న నాలుగో శనివారం వచ్చాయి. ఈ రెండురోజులు కూడా బ్యాంకులకు సెలవే. అందుకే తస్మాత్ జాగ్రత్త.




చదువులో వెనుకబడి ఉన్నారా ఈ మంత్రాలను చదవండి...?

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>