BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0a7ea693-aa86-4080-b506-5b9287fee098-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0a7ea693-aa86-4080-b506-5b9287fee098-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టే అంశం ఏమో గాని కొందరికి మాత్రం ఆమె ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిపోయారు. రాజకీయంగా ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు తెలంగాణాలో ఆమె కారణంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె ఒక కీలక ప్రకటన చేసారు. ఖమ్మం జిల్లా నేతలతో ఆమె మాట్లాడుతున్న సందర్భంగా నేను పాలేరు నుంచే భరిలోకి దిగుతా అని ఆమె క్లారిటీ ఇచ్చేసారు. వైఎస్సార్ కి పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అలానే అని ఆమె తాజాగా ప్రకటన చేసారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలsharmila,ts;telangana rashtra samithi trs;y. s. rajasekhara reddy;congress;district;mla;pulivendula;partyబ్రేకింగ్: నా టార్గెట్ తుమ్మల అంటూ పరోక్షంగా చెప్పిన షర్మిలబ్రేకింగ్: నా టార్గెట్ తుమ్మల అంటూ పరోక్షంగా చెప్పిన షర్మిలsharmila,ts;telangana rashtra samithi trs;y. s. rajasekhara reddy;congress;district;mla;pulivendula;partyWed, 24 Mar 2021 16:22:10 GMTపార్టీ పెట్టే అంశం ఏమో గాని  కొందరికి మాత్రం ఆమె ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిపోయారు. రాజకీయంగా ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు తెలంగాణాలో ఆమె కారణంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె ఒక కీలక ప్రకటన చేసారు. ఖమ్మం జిల్లా నేతలతో ఆమె మాట్లాడుతున్న సందర్భంగా నేను పాలేరు నుంచే భరిలోకి దిగుతా  అని ఆమె క్లారిటీ ఇచ్చేసారు.

వైఎస్సార్ కి పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అలానే అని ఆమె తాజాగా ప్రకటన చేసారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరు అని షర్మిల స్పష్టం చేసారు. ఇక ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు తెరాస పార్టీ నుంచి ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవగా ఆయన తెరాసలోకి వెళ్ళారు.


రోడ్డుపై ముసుగులో మహిళలు.. దగ్గరికి వెళ్లి నిలదీస్తే ఊహించని నిజం బయటికి..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>