MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money9ef30493-13e6-421d-a227-61315fc68986-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money9ef30493-13e6-421d-a227-61315fc68986-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చాలా మంది సులభంగా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించడానికి అలవాటు పడుతున్నారు. అందులో కొన్ని మోసపూరిత వెబ్ సైట్స్ ఉంటే కొన్ని మాత్రం నిజాయితీ వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని జెన్యూన్ యాప్ ల ద్వారా మీరు ఇంట్లో ఉండే, ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఆ యాప్స్ ఏంటో.. వాటి ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. money;smart phone;audio;vegetable market;giftమనీ : ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలానో తెలుసా..!మనీ : ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలానో తెలుసా..!money;smart phone;audio;vegetable market;giftWed, 24 Mar 2021 11:00:00 GMTఇటీవల కాలంలో చాలా మంది సులభంగా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించడానికి అలవాటు పడుతున్నారు. అందులో కొన్ని మోసపూరిత వెబ్ సైట్స్ ఉంటే కొన్ని మాత్రం నిజాయితీ వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని జెన్యూన్ యాప్ ల  ద్వారా మీరు ఇంట్లో ఉండే, ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఆ యాప్స్ ఏంటో.. వాటి ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..



వన్ వన్ డే (oneoneday):
ఈ యాప్ సహాయంతో ఆన్లైన్ లో డబ్బు సంపాదించవచ్చు. యాడ్స్ రూపంలో ఆదాయం వస్తుంది. డబ్బుల్ని గిఫ్ట్ కార్డు లేదా క్యాష్ రూపంలో పొందవచ్చు.

పేట్యూన్స్ (paytunes ):
ఇది ఒక ఆండ్రాయిడ్ ఆప్. దీని సహాయంతో పాత రింగ్టోన్స్ కు టాటా చెప్పేసి, కొత్త రింగ్టోన్ సెట్ చేసుకోవచ్చు. ప్రతి ఇన్కమింగ్ కాల్ కు కొంత మొత్తం మీ అకౌంట్లో క్రెడిట్  అవుతుంది.  అయితే దీన్ని గిఫ్ట్ కార్డు లేదా క్యాష్ రూపంలో తీసుకోవచ్చు.

టాస్క్ బక్స్ (Taskbucks ):
ఇది కూడా ఒక ఆండ్రాయిడ్, ఐ ఫోన్ ప్లాట్ ఫామ్ రెండింటి మీద పనిచేస్తుంది. అయితే ఇందులో యాక్టివిటీస్ పూర్తి చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. వచ్చిన డబ్బును పేటీఎం అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే మీ మొబైల్ రీఛార్జి కోసం ఉపయోగించడం లాంటివి చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో వచ్చే ఆడియో, వీడియో ల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు...

లోప్ స్కోప్ (loposcoop):
ఈ యాప్ లో చదవడం,షేర్ చేయడం లేదా పోస్టు చేయడం వంటివి ఉంటాయి.పెద్ద సంఖ్యలో లాల్ గిఫ్స్, ఫోటోలు,వీడియోలు తదితరవి సేవ్ కూడా చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల ఉచిత పేటియం క్యాష్ పొందవచ్చు.

క్రౌనిట్ (crownit ):
ఇది ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.  కన్జ్యూమర్ రోజువారి ఫైల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే గేమ్స్ కూడా ఆడాలి. అలాగే పాయింట్లు కూడా లభిస్తాయి. తద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు..




అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

బిజెపికి దండం పెడుతున్న ఏపీ బీజేపి...?

ఏడేళ్ళలో మోడీ ఇన్ని అప్పులు చేశారా... వామ్మో...?

రాపాకను ఫ్లెక్సీతోనే రఫ్ఫాడించిన జన సైనికులు..!?

కూత మార్చపోయిన పిట్ట.. చివరికి..?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>