PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/where-is-holi-celebrated-gloriously-do-you-know-how-many-days-they-spenda95393ea-0edc-4136-907e-dfc80d05d6a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/where-is-holi-celebrated-gloriously-do-you-know-how-many-days-they-spenda95393ea-0edc-4136-907e-dfc80d05d6a5-415x250-IndiaHerald.jpgహోలీ వేడుక‌ల‌పై దేశ వ్యాప్తంగా ఆంక్ష‌లు విధించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఈవిష‌యాన్ని సీరియ‌స్ అంశంగా భావిస్తున్న‌ట్లు స‌మాచారం. హోలీ వేడుక‌ల‌కు అనుమ‌తిస్తే క‌రోనా తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తుంద‌ని వైద్యాధికారులు సూచించిన మేర‌కు ఏం నిర్ణ‌యం తీసుకోవాలా..? అని మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఢిల్లీ, గుజ‌రాత్ ప్ర‌భుత్వాలు హోలీ వేడుక‌ల‌పై నిషేధం విధించాయి. ఢిల్లీ విపత్తు నిర్వహణ అధికార సంస్థ(డీడీఎమ్ఏ) ఈ నిర్ణయం తీసుకుంది. హోలీతోపాటు నవరాత్రి ఉత్సవాలు, అholi;nithin;holi;navratri;mumbai;delhi;gujarat - gandhinagar;festival;chief minister;central government;nithin reddy;marchఆ రెండు రాష్ట్రాల్లో హోలీ వేడుక‌ల‌పై నిషేధం.. కేంద్రం కూడా ఆలోచింస్తోందంట‌...?ఆ రెండు రాష్ట్రాల్లో హోలీ వేడుక‌ల‌పై నిషేధం.. కేంద్రం కూడా ఆలోచింస్తోందంట‌...?holi;nithin;holi;navratri;mumbai;delhi;gujarat - gandhinagar;festival;chief minister;central government;nithin reddy;marchWed, 24 Mar 2021 06:45:00 GMTహోలీ వేడుక‌ల‌పై దేశ వ్యాప్తంగా ఆంక్ష‌లు విధించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం  ఈవిష‌యాన్ని సీరియ‌స్ అంశంగా భావిస్తున్న‌ట్లు స‌మాచారం. హోలీ వేడుక‌ల‌కు అనుమ‌తిస్తే క‌రోనా తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తుంద‌ని వైద్యాధికారులు సూచించిన మేర‌కు ఏం నిర్ణ‌యం తీసుకోవాలా..? అని మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఢిల్లీ, గుజ‌రాత్ ప్ర‌భుత్వాలు హోలీ వేడుక‌ల‌పై నిషేధం విధించాయి. ఢిల్లీ విపత్తు నిర్వహణ అధికార సంస్థ(డీడీఎమ్ఏ) ఈ నిర్ణయం తీసుకుంది. హోలీతోపాటు నవరాత్రి ఉత్సవాలు, అలాగే సాధారణంగా అయినా సరే ఎక్కువ మంది ప్రజలు కలవడంపై బ్యాన్ విధించింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే ప్రజలకు కూడా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ టర్మినల్స్‌లో ర్యాండమ్‌గా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు.


కరోనా కేసులు పెరుగుతున్నందున గుజరాత్‌లో హోలీ వేడుకలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోలీ పండుగ సందర్భంగా జరుపుకొనే.. 'హోలీ కా దహన్'‌ వేడుకలకు మాత్రం ఆంక్షలతో అనుమతించింది. హోలికా దహన్‌లో.. పరిమిత సంఖ్యలోనే ప్రజలు పాల్గొనాలని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ ‌పటేల్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటానికి అనుమతిలేదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.గుజరాత్‌లో ఆదివారం కొత్తగా 1,565 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 2 లక్షల 85 వేల 429 మంది కరోనా బారిన పడ్డారు.


మ‌హారాష్ట్రలో ఇప్ప‌టికే క‌రోనా ఓ రేంజ్‌లో విల‌య తాండవం చేస్తోంది. అక్క‌డా నిషేధం అమ‌లులో ఉంటుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. మిగ‌తా రాష్ట్రాలు కూడా నిషేధం అమ‌లు చేసే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉంది. ఇదిలా ఉండ‌గా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా.. 30,535 మందికి పాజిటివ్గా నిర్ధరణ అయింది. గతేడాది మార్చి 1 నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. ఈ కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం బాధితుల సంఖ్య 24,79,682కు చేరింది. మరో 99 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 53,399కి పెరిగింది.మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. కొత్తగా 3,755 మందికి వైరస్ సోకింది.





ఇళ్ల‌ల్లో ప‌నిచేసే మ‌హిళ‌కు టికెట్‌...మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి రాలేదు...

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>