MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vennela-kishoref2c5e866-b056-4513-be3c-487d57daa74a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vennela-kishoref2c5e866-b056-4513-be3c-487d57daa74a-415x250-IndiaHerald.jpgసినిమాలలో మాత్రమే కాదు బయట ఫంక్షన్స్ లో కూడ వెన్నెల కిషోర్ చాలామంది పై చనువుగా సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భమే ఈమధ్య లేటెస్ట్ గా జరిగింది. ‘రంగ్ దే’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను యాంకర్ సుమ హోస్ట్ చేసింది. ఈకార్యక్రమం హోస్ట్ చేయడానికి సుమ శిల్పకళా వేదిక పైకి రాగానే ‘ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు’ అంటూ సుమ శిల్పకళా వేదిక ఫ్లోర్ ను ముద్దు పెట్టుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సుమ వయస్సు 50 సంవత్సరాలకు దగ్గర పడుతున్నప్పటికీ ఆమె హవా ఎక్కడా తగ్గడం లేదు. ఎంతమంది యంగ్ యాంకర్స్ వస్తున్నప్పటికే వారి పvennela kishore;suma;suma kanakala;vedhika;vennela;vennela kishore;hyderabad;audi;cinema;event;heroineసుమ కొన్న విల్లా పై వెన్నెల కిషోర్ సెటైర్లు !సుమ కొన్న విల్లా పై వెన్నెల కిషోర్ సెటైర్లు !vennela kishore;suma;suma kanakala;vedhika;vennela;vennela kishore;hyderabad;audi;cinema;event;heroineWed, 24 Mar 2021 10:00:00 GMTవెన్నెల కిషోర్ చాలామంది పై చనువుగా సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భమే ఈమధ్య లేటెస్ట్ గా జరిగింది. ‘రంగ్ దే’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను యాంకర్ సుమ హోస్ట్ చేసింది. ఈకార్యక్రమం హోస్ట్ చేయడానికి సుమ శిల్పకళా వేదిక పైకి రాగానే ‘ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు’ అంటూ సుమ శిల్పకళా వేదిక ఫ్లోర్ ను ముద్దు పెట్టుకుని అందరికీ షాక్ ఇచ్చింది.  


ప్రస్తుతం సుమ వయస్సు 50 సంవత్సరాలకు దగ్గర పడుతున్నప్పటికీ ఆమె హవా ఎక్కడా తగ్గడం లేదు. ఎంతమంది యంగ్ యాంకర్స్ వస్తున్నప్పటికే వారి ప్రతిభ ఆమె ఇమేజ్ ముందు ఆగడం లేదు. దీనితో సినిమా ఫంక్షన్స్ జరిగాయి అంటే చాలు సుమ యాంకరింగ్ లేకుండా జరగడంలేదు. ఇలాంటి సినిమా ఫంక్షన్స్ కు ఆమె పారితోషికం గంటకు లక్షల స్థాయిలో ఉంది అంటే ఆమె రేంజ్ అర్థం అవుతుంది.


సుమ యాంకర్ గా ఎంత సమర్థవంతంగా ఫంక్షన్స్ నిర్వహిస్తుందో ఆమె సంపాదనను  కూడ చాలతెలివిగా పెట్టుబడి పెడుతుంది అని అంటారు. ఆమె హైదరాబాద్ లో కొన్న ఆస్థుల చిట్టా చూసినవారు టాప్ హీరోయిన్స్ సంపాదనకు మించి ఆమె సంపాదన ఉంటుంది అని అంటారు. ఈవిషయాలు అన్నీ వెన్నెల కిషోర్ దృష్టివరకు రావడంతో అతడు ‘రంగ్ దే’ ఫంక్షన్ లో సుమను ఒక ఆట ఆడించాడు.


ఈఫంక్షన్ లో మాట్లాడటానికి వేదిక పైకి వచ్చిన వెన్నెల కిషోర్ తన ఉపన్యాసం ముగించి వెళ్ళిపోతూ సుమను డైరెక్ట్ గా టార్గెట్ చేసాడు. ‘సుమ గారు మీరు కొత్తగా కొనుక్కున్న ఖరీదైన విల్లా టైల్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది చాల ఖరీదైన టైల్స్ వాడుతున్నారట కదా’ అంటూ జోక్ చేసాడు. దీనితో షాక్ అయిన సుమ తాను కొత్త విల్లా ను కొన్న విషయం వెన్నెల కిషోర్ కు ఎలా తెలిసింది అని అడుగుతూ సెలెబ్రెటీల ఆస్థుల పై నిఘా పెడుతున్నారా అంటూ రివర్స్ పంచ్ వేసింది. వీరిద్దరూ ఒకరి పై ఒకరు వేసుకున్న ఈజోక్స్ ను ఆ ఈవెంట్ కు వచ్చిన వారంతా తెగ ఎంజాయ్ చేసారు..  








మతిమరుపు తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...!

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>