MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bhadra-movied86ee23f-0b10-487c-a492-7e0eb3d4ed62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bhadra-movied86ee23f-0b10-487c-a492-7e0eb3d4ed62-415x250-IndiaHerald.jpgఒక్క సినిమాను తెరకెక్కించడానికి డైరెక్టర్లు చాల కష్టాలు పడాల్సి వస్తుంది. అంతేకాదు.. సినీమా చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ కి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో కొంతమంది డైరెక్టర్లు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతారు. ప్రస్తుతానికి దానికి ఉదాహరణగా భద్ర సినిమాలోని ఈ సీన్ ని చూద్దాం. ఇప్పుడు చెప్పబోయేది కేవలం స్క్రీన్ పై కనిపించిన సీన్ల ఆధారంగా చెప్పేవి మాత్రమే. bhadra movie;prakash raj;raj;tara;cinema;episode;directorభద్ర సినిమాలో ఈ రెండు సీన్లు మీరు ఎప్పుడైనా గమనించారా.?భద్ర సినిమాలో ఈ రెండు సీన్లు మీరు ఎప్పుడైనా గమనించారా.?bhadra movie;prakash raj;raj;tara;cinema;episode;directorWed, 24 Mar 2021 07:00:00 GMTడైరెక్టర్ కి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో కొంతమంది డైరెక్టర్లు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతారు. ప్రస్తుతానికి దానికి ఉదాహరణగా భద్ర సినిమాలోని ఈ సీన్ ని చూద్దాం. ఇప్పుడు చెప్పబోయేది కేవలం స్క్రీన్ పై కనిపించిన సీన్ల ఆధారంగా చెప్పేవి మాత్రమే.

ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ దగ్గరికి వాళ్ల ఊరికి చెందిన కొంతమంది యువకులు వస్తారు. విలన్ ని చంపేస్తామని, ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే ఊరుకోము అని చెప్తారు. ప్రకాష్ రాజ్ వాళ్లని గొడవల్లో పడొద్దు అని జాతర చూడడానికి వచ్చిన వాళ్ళు జాతర చూసి వెళ్ళిపొమ్మని చెప్తారు.

అంతేకాదు.. అప్పుడు ఆ యువకులు ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే వాళ్ళు విలన్ ని వదిలిపెట్టము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ తర్వాత జాతరలో ఫైటింగ్ జరుగుతున్నప్పుడు అంతకు ముందు ప్రకాష్ రాజ్ దగ్గరికి వచ్చిన యువకుల్లో ఒక్కరు కూడా కనిపించరు. ఒకవేళ ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే విలన్ ని విడిచిపెట్టము అని చెబుతారు. కానీ తర్వాత విలన్ కూడా బతికే ఉంటాడు.

ఇక ఇలాంటి వాటిని పూర్తిగా తప్పు అని చెప్పలేం. అలా అని పూర్తిగా కరెక్ట్ అని కూడా చెప్పలేం. ప్రతి సీన్ వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు మిస్టేక్ అనిపించేది ఒకవేళ అందులో కరెక్ట్ అయి ఉండొచ్చు ఏమో అని అనిపిస్తుంది. అందుకే వీటిని లాజిక్ కిందకి కన్సిడర్ చేయడమే కరెక్ట్. అయితే డైరెక్టర్ కష్టం గురించి తెలుసు కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని పెద్దగా, కాదు కాదు అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వాటి మీద సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయం కూడా ఆధారపడి ఉండదు. ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు, ఏదైనా మనకి చూపించిన దాని ప్రకారం ఉండనప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అంతే.


కాపు వేద‌న‌: తాజా వ్యూహంతో జ‌న‌సేన‌కు గ్రాఫ్ పెరిగేనా ?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>