MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-why-i-broke-up-with-sushanth-singh09fd74ff-ef74-4440-8217-6997bb6f5538-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-why-i-broke-up-with-sushanth-singh09fd74ff-ef74-4440-8217-6997bb6f5538-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు సుశాంత్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఎవరికీ మింగుడు పడట్లేదు. అయన సినిమాలు చూస్తున్నంత సేపు బ్రతికే ఉన్నదనిపిస్తుంది. అయన అభిమానులు సుశాంత్ మర్చిపోలేక పోతున్నారు.. తమ హీరో ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నారు.. sushanth singh;bindu;ankhita;bindhu;chakravarthy;ria chakravarthi;sushanth;bollywood;cinema;sucide;hero;drugs;central government;sultan;fidaa;loverఅందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!sushanth singh;bindu;ankhita;bindhu;chakravarthy;ria chakravarthi;sushanth;bollywood;cinema;sucide;hero;drugs;central government;sultan;fidaa;loverWed, 24 Mar 2021 13:00:00 GMT
బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఎవరికీ మింగుడు పడట్లేదు. అయన సినిమాలు చూస్తున్నంత సేపు బ్రతికే ఉన్నదనిపిస్తుంది. అయన అభిమానులు సుశాంత్ మర్చిపోలేక పోతున్నారు.. తమ హీరో ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నారు..  ఆత్మహత్య చేసుకుని మరణించిన సుశాంత్ కేసు ఇప్పటికీ ఓ మిస్టరీ గా నే ఉంది.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ కారణం వల్ల ఇలా చేసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పటి కీ ఓ క్లారిటీ రాలేదు.

అయితే సుశాంత్ మరణానికి, దీనివల్ల బయటకి వచ్చిన డ్రగ్స్ కేసుకి అయన ప్రియురాలు రియా చక్రవర్తి కేంద్ర బిందువు గా మారడం చూస్తే ఎవరికైనా పాపం అనిపించక మానదు.. రియా చక్రవర్తి సుశాంత్ చనిపోయే ముందు వరకు ఎవరికీ తెలీదు. ఆమె తెలుగు లో ఓ సినిమా చేసిందని కూడా అంతగా తెలీదు.. ఇప్పుడు రియా అంటే తమ ఇంట్లో పిల్లే అన్నట్లు ఆమె పేరు మార్మోగిపోతోంది.. మొదట సుశాంత్ చనిపోవడానికి ఆమె కారణమన్నారు.. సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చిందన్నారు.. ఆ తర్వాత డబ్బు కాజేసిందన్నారు, కుటుంబానికి దూరం చేసిందన్నారు, నేపోటిజం అన్నారు.. ఇప్పటివరకు ఒక భారతీయ మహిళా ఇన్ని ఆరోపణలు ఎదుర్కోలేదు కావచ్చు..

ఇదిలా ఉంటే సుశాంత్ తో లాంగ్ రిలేషన్ షిప్ లో ఉన్న అంకిత లోఖండే ఇప్పుడు విడిపోయారు.. ఆమె జీవనం ఆమె కొనసాగిస్తుండగా సుశాంత్ మరణం ఆమెను కలవరపరిచిందట. వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో వారి ఫ్యాన్స్ కి కొంత నిరుత్సాహం ఇచ్చింది. అయితే ఎందుకు విడిపోయారా వారికే తెలుసు.. తాజగా ఈ విషయమై ఆమె ఇప్పుడు నోరు విప్పారు. ఓ సీరియల్ ద్వారా వీరిద్దరూ పరిచయమై ప్రేమలో పడ్డారు. వారిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే తన కెరీర్ బాగుండాలనే బ్రేక్ అప్ అయ్యానని వెల్లడించింది. తన వల్లే 'హ్యాపీ న్యూఇయర్', బాజీ రావు మస్తానీ, సుల్తాన్ వంటి సినిమాలను సుశాంత్ వదిలేసుకున్నాడు.. తన కెరీర్ కు నేను అడ్డు రాకూడని ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. ఏదేమైనా సుశాంత్ సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..


బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తన సత్తా చాటుతున్న అనసూయ.. !!

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

పవన్ పై ఒత్తిడి పెంచుతున్న నాదెండ్ల...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>