BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/ycp-jagan-tirupathi8a55dd01-601e-4972-ba49-cbac44861011-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/ycp-jagan-tirupathi8a55dd01-601e-4972-ba49-cbac44861011-415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్‌స‌భ ఉప ఎన్నికకు ఈ నెల 29వ తేదీన నామినేషన్ వేయ‌నున్న‌ట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి తెలిపారు. తనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా మ‌ద్ద‌తిస్తుండ‌టం చూస్తుంటే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌కుండానే గెలిచిన‌ట్లుగా ఉందంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఇటువంటి అవకాశం ఇస్తారని అసలు ఊహించలేదని, ఆయ‌న‌ ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ycp, jagan, tirupathi;deva;tiru;y. s. rajasekhara reddy;tirupati;chief minister;husband;ycp;parliament;partyతిరుపతిలో 29న వైసీపీ నామినేష‌న్తిరుపతిలో 29న వైసీపీ నామినేష‌న్ycp, jagan, tirupathi;deva;tiru;y. s. rajasekhara reddy;tirupati;chief minister;husband;ycp;parliament;partyWed, 24 Mar 2021 15:04:00 GMTతిరుపతి లోక్‌స‌భ ఉప ఎన్నికకు ఈ నెల 29వ తేదీన నామినేషన్ వేయ‌నున్న‌ట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి తెలిపారు. తనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా మ‌ద్ద‌తిస్తుండ‌టం చూస్తుంటే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌కుండానే గెలిచిన‌ట్లుగా ఉందంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఇటువంటి అవకాశం ఇస్తారని అసలు ఊహించలేదని, ఆయ‌న‌ ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబాన్నినమ్ముకున్నవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ,ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఓట్లు అభ్య‌ర్థిస్తాన‌న్నారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో పోరాడుతాన‌ని, మెజారిటీ ఎంతనేది ఓటరు దేవుళ్లే నిర్ణయిస్తారురని గురుమూర్తి అన్నారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, తిరుప‌తి ప్ర‌జ‌ల మంచి మ‌న‌సే త‌న‌ను గెలిపిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు.


కేసీఆర్ ప్రత్యర్ధి కాంగ్రెస్, బిజెపి కాదా...

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>