MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saabd343676d-dc51-45ea-8107-0db1845d7ae9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saabd343676d-dc51-45ea-8107-0db1845d7ae9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా కోసం అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు.అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ సంక్రాంతి కి విడుదలై యూట్యూబ్ రికార్డ్స్ సృష్టించింది. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ టీజర్ విడుదల కావడంతో ఆయన అభిమానులు ఈ టీజర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి , నివేత తమోస్ , శ్రుతి హస్సన్ కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అpawan kalyan;pawan;nani;boney kapoor;adhithya;anjali;kalyan;kranthi;kranti;pawan kalyan;sriram;makar sakranti;cinema;sankranthi;youtube;you tube;remake;director;nivetha thomas;pink;dilవకీల్ సాబ్ సినిమాని జాగ్రత్తగా చేయండి అని డైరెక్టర్ కి పవన్ మెసేజ్....వకీల్ సాబ్ సినిమాని జాగ్రత్తగా చేయండి అని డైరెక్టర్ కి పవన్ మెసేజ్....pawan kalyan;pawan;nani;boney kapoor;adhithya;anjali;kalyan;kranthi;kranti;pawan kalyan;sriram;makar sakranti;cinema;sankranthi;youtube;you tube;remake;director;nivetha thomas;pink;dilWed, 24 Mar 2021 16:28:26 GMTపవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా కోసం అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు.అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ సంక్రాంతి కి విడుదలై యూట్యూబ్ రికార్డ్స్ సృష్టించింది. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ టీజర్ విడుదల కావడంతో ఆయన అభిమానులు ఈ టీజర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి , నివేత తమోస్ , శ్రుతి హస్సన్ కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్ కోసం మూవీ టీం యకంగా 2 కోట్లు ఖర్చు పెట్టింది అని టాక్. ఇది ఇండియాలో ఏ సినిమాకి ఇంత రేంజ్ లో పెట్టలేదు అంట.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ ఈ సినిమా చేసే ముందు పవన్ కళ్యాణ్ " వకీల్ సాబ్ సినిమాని జాగ్రత్తగా చేయండి అని " అన్నారట. అలాగే ఈ సినిమాని చాలా జాగ్రత్తగా చేసాను అని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ లో వస్తాడట. ఇక సెకండ్ హాఫ్ అంత ఆయన ఉంటాడట.

హిందీలో విడుదలై సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా సెన్సార్ టాక్ సూపర్ హిట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. బోనీ కపూర్ , దిల్ రాజు కలిసి భారీ గా నిర్మిస్తున్నారు. నాని తో ఎంసిఎ సినిమా తీసిన శ్రీరామ్ వేణు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


మహేష్ డైరెక్టర్ తో రవి తేజ మూవీ ఫిక్స్?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>