MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabash424f1dc6-6973-4301-b7bb-ec79d1fcfbb4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabash424f1dc6-6973-4301-b7bb-ec79d1fcfbb4-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హోంబల్ ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‏లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో మరో పాన్ ఇండియా మూవీ రాబోన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ prabash;beauty;prabhas;saif ali khan;shruti haasan;krishnam raju;kriti sanon;munna producer;prasanth;prashanth neel;raj;ramu;seetha;vijay;india;bollywood;tollywood;cinema;producer;director;producer1;hero;heroine;joseph vijay;kgf;prasanth neel;prashant kishor;dil;misterసలార్’ కాంబినేషన్‏లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సినిమా..!సలార్’ కాంబినేషన్‏లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సినిమా..!prabash;beauty;prabhas;saif ali khan;shruti haasan;krishnam raju;kriti sanon;munna producer;prasanth;prashanth neel;raj;ramu;seetha;vijay;india;bollywood;tollywood;cinema;producer;director;producer1;hero;heroine;joseph vijay;kgf;prasanth neel;prashant kishor;dil;misterWed, 24 Mar 2021 12:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హోంబల్ ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‏లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో మరో పాన్ ఇండియా మూవీ రాబోన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నిర్మించబోతున్నాడట.

అయితే ప్రభాస్‏తో మున్నా, మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన దిల్ రాజ్.. రెబల్ స్టార్‏తో మరో సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. అంతేకాదు.. దిల్ రాజు ఎప్పుడు సినిమా నిర్మిస్తే.. అప్పుడు నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ… గతంలోనే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే.. సరైన దర్శకుడు లేకపోవడంతో.. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం దిల్ రాజ్.. ప్రభాస్‏తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కించేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏ను సెలెక్ట్ చేసుకున్నాడట. ఇదే విషయం పై ప్రశాంత్ నీల్‏ను సంప్రదించగా.. ఆయన కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇక అటు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా పూర్తైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో అదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ప్రేయసితో గొడవ.. యువకుడు చేసిన పనికి అందరు షాక్..?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

ఏపీ బీజేపీకి టెన్షన్ గా మారిన జనసేన..హ్యాండ్ ఇస్తారా, ఆ పరిణామం దేనికి సంకేతం ?

బిజెపికి దండం పెడుతున్న ఏపీ బీజేపి...?

బాలకృష్ణ చిరంజీవి సమస్యలకు బాలీవుడ్ బ్యూటీ పరిష్కారం !

ఏడేళ్ళలో మోడీ ఇన్ని అప్పులు చేశారా... వామ్మో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>