Crimepraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/fraud-8fef2799-e491-4acc-b629-772c3533fb80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/fraud-8fef2799-e491-4acc-b629-772c3533fb80-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మానవత్వం ఉన్న మనిషులు కాస్తా వావివరుసలు మరచి క్రూరమృగాలుగా ప్రవర్తిస్తున్న మనుషులూ ఎక్కువవుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆడపిల్లలకు రక్షణ మాత్రం కనిపించడం లేదు. ఏదో ఒక విధంగా మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కొన్నిసార్లు వేధింపులు తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. 2015లో భర్తతో కలిసి ఉండడం ఇష్టంలేక ఇక విడాకులిచ్చి నేటి సభ్య సమాజంలో బ్యూటిషన్ గా పనిచేస్తూ బతుకు బండిని నడిపిస్తుంది సదరFraud;women;manu;marriage;bengaluru 1;husband;woman;ishtamమరదలిపై కన్నేసిన అక్క భర్త.. చివరికి యువతి ఏం చేసిందో తెలుసా..?మరదలిపై కన్నేసిన అక్క భర్త.. చివరికి యువతి ఏం చేసిందో తెలుసా..?Fraud;women;manu;marriage;bengaluru 1;husband;woman;ishtamWed, 24 Mar 2021 12:30:00 GMTఈ మధ్య కాలంలో మానవత్వం ఉన్న మనిషులు కాస్తా వావి వరుసలు మరచి క్రూరమృగాలుగా ప్రవర్తిస్తున్న మనుషులూ ఎక్కువవుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆడపిల్లలకు రక్షణ మాత్రం కనిపించడం లేదు. ఏదో ఒక విధంగా మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.  కొన్ని సార్లు వేధింపులు తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగు లోకి వచ్చింది.  2015లో భర్త తో కలిసి ఉండడం ఇష్టంలేక ఇక విడాకులిచ్చి నేటి సభ్య సమాజం లో బ్యూటిషన్ గా పనిచేస్తూ బతుకు బండిని నడిపిస్తుంది సదరు మహిళ అయితే ఒంటరిగా మహిళల విషయం లో ఎంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అక్క భర్త చివరికి కామం తో ఊగిపోయాడు.



 పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇస్తాను అంటూ సరికొత్త నాటకానికి తెరలేపాడు. అయితే తనకు అన్యాయం చేయలేను అంటూ సదరు మహిళ తెగేసి చెప్పింది. అయినప్పటికీ ఆ వ్యక్తి బుద్ధి మార్చుకోకుండా ఆమెను వేధించడం మొదలు పెట్టాడు వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ఈ విషాదకర ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ భర్తకు విడాకులిచ్చి ప్రస్తుతం బ్యూటిషన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.



 పెళ్లి చేసుకోవాలని భావిస్తుండగా ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలు ఆమె అక్క భర్త వినోద్ పనిగట్టుకుని మరి చెడగొడతు.. తననే పెళ్లి చేసుకోవాలి అంటూ పట్టుబట్టాడు సదరు మహిళ ఇక అక్క భర్త తో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వేధించడం మొదలుపెట్టాడు. ఇక రోజు రోజుకు వేధింపులు ఎక్కువవడం తో చివరికి మనస్తాపం చెందిన  మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది కుటుంబ సభ్యులు అప్రమత్తమై సరైన సమయం లో ఆస్పత్రికి తరలించడం తో చివరికి ప్రాణా పాయం నుంచి బయటపడింది సదరు మహిళ.



బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తన సత్తా చాటుతున్న అనసూయ.. !!

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>