MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news8bc5bc4c-b747-4d2a-97e7-e934300f6cfb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news8bc5bc4c-b747-4d2a-97e7-e934300f6cfb-415x250-IndiaHerald.jpg ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ పెరగడం వల్ల ఆయన అన్నీ భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నారు. ప్రభాస్ గత చిత్రం " సాహో " దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా " రాధే శ్యామ్ "..కూడా భారీ బడ్జెట్ సినిమానే..అలాగే "సాలార్ ", ఆధి పురుష్ " సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇన్ని భారీ బడ్జెట్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ప్రభాస్ తో సినిమా తీసేందtollywood news;prabhas;munna producer;prasanth;prashanth neel;shyam;tara;india;cinema;bahubali;saaho;producer;industry;director;producer1;letter;prasanth neel;indian;mr perfect;darling;prashant kishor;dil;misterసలార్ కాంబో ను స్టార్ ప్రొడ్యూసర్ రిపీట్ చేస్తాడట..?సలార్ కాంబో ను స్టార్ ప్రొడ్యూసర్ రిపీట్ చేస్తాడట..?tollywood news;prabhas;munna producer;prasanth;prashanth neel;shyam;tara;india;cinema;bahubali;saaho;producer;industry;director;producer1;letter;prasanth neel;indian;mr perfect;darling;prashant kishor;dil;misterWed, 24 Mar 2021 05:00:00 GMT ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ పెరగడం వల్ల ఆయన అన్నీ భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నారు. ప్రభాస్ గత చిత్రం " సాహో " దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా " రాధే శ్యామ్ "..కూడా భారీ బడ్జెట్ సినిమానే..అలాగే "సాలార్ ", ఆధి పురుష్ " సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇన్ని భారీ బడ్జెట్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ప్రభాస్ తో సినిమా తీసేందుకు మరో స్టార్ ప్రొడ్యూసర్ సిద్దమయ్యడాని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు దిల్ రాజు. ఈ ప్రొడ్యూసర్ "సలార్ " కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు సిద్దమైనట్లు అటు ఇండస్ట్రీ లోనూ, ఇటు సోషల్ మీడియాలోను వార్తలు వస్తున్నాయి. కే‌జి‌ఎఫ్ తో సంచలనాలు క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, డార్లింగ్ ప్రభాస్ తో తీస్తున్న " సలార్" పై ఇప్పటికే అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు మరొక సారి ఈ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు సిద్దమవుతున్నాడనే వార్తలు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వార్తను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. గతంలో దిల్ రాజు ప్రభాస్ తో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలు చేశాడు. ఇప్పుడు ప్రభాస్ తో హ్యాట్రిక్ సినిమా తీసేందుకు సిద్దమయ్యాడు. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ కు 25వ సినిమా కావడం విశేషం. అలాగే శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ లో ఈ సినిమా 51వ సినిమా గా తెరకెక్కుతుంది..ఇక ఈ సినిమాకు సంబంధించి మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


ఆ వాహనలకే ఎక్కువ ఓటింగ్.. ఎందుకంటే?

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>