MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/intresting-facts-about-bational-awardsb56ff02d-50c8-40f1-b868-808befdda7c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/intresting-facts-about-bational-awardsb56ff02d-50c8-40f1-b868-808befdda7c6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్థాయి రోజు రోజు కి పెరిగిపోతుంది.. మన సినిమాలకు కూడా దేశ స్థాయిలో గుర్తింపు రావడం ఈమధ్యనే చూస్తున్నాం. గతంలో ఎప్పుడో కానీ దేశవ్యాప్త గుర్తింపు రాలేదు.. బాహుబలి తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.. బాలీవుడ్ ని సైతం మన టాలీవుడ్ సినిమాలు దాటేసిపోతున్నాయిtollywood;mahesh;nani;atreya;maharshi;srinivas;bollywood;tollywood;2019;cinema;telugu;bahubali;maharshi 1;jersey;remake;saira narasimhareddy;research and analysis wing;v;agent sai srinivasa athreya;brochevarevarura;master;chitramనేషనల్ అవార్డుల్లో కూడా రాజకీయం జరిగిందా..?నేషనల్ అవార్డుల్లో కూడా రాజకీయం జరిగిందా..?tollywood;mahesh;nani;atreya;maharshi;srinivas;bollywood;tollywood;2019;cinema;telugu;bahubali;maharshi 1;jersey;remake;saira narasimhareddy;research and analysis wing;v;agent sai srinivasa athreya;brochevarevarura;master;chitramWed, 24 Mar 2021 15:00:00 GMTటాలీవుడ్ స్థాయి రోజు రోజు కి పెరిగిపోతుంది.. మన సినిమాలకు కూడా దేశ స్థాయిలో గుర్తింపు రావడం ఈమధ్యనే చూస్తున్నాం. గతంలో ఎప్పుడో కానీ దేశవ్యాప్త గుర్తింపు రాలేదు.. బాహుబలి తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.. బాలీవుడ్ ని సైతం మన టాలీవుడ్ సినిమాలు దాటేసిపోతున్నాయి.. నిజానికి అప్పట్లో ఒకటి రెండు తెలుసు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యేవి.. ఇప్పుడైతే దాదాపు అన్ని హిట్ తెలుగు సినిమాలు రీమేక్ కి వెళ్తున్నాయి..  

తెలుగోడి సత్తా బాలీవుడ్ లో రెపరెపలాడుతున్న వేళా నేషనల్ అవార్డుల్లో రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కడం ఎంతో శుభ పరిణామం అని చెప్పాలి..మహేష్ బాబు నటించిన మహర్షి, నాని నటించిన జెర్సీ సినిమాలకు నేషనల్ అవార్డులు వరించాయి. ఉత్తమ ఎంటర్టైనర్ తెలుగు చిత్రంగా మహర్షి నిలవగా , జెర్సీ ఉత్తమ్ చిత్రంగా నిలిచింది.. మహర్షి సినిమా కి కొరియోగ్రాఫర్ గా చేసిన రాజు సుందరం మాస్టర్ కి అవార్డు దక్కింది..

అంతా బాగానే ఉంది కానీ తెలుగులో మహర్షి, జెర్సీ లకన్నా చాల సినిమాలే మంచి మంచి వి ఉన్నాయి.. వాటికి ఎందుకు నేషనల్ అవార్డులు రాలేదని ఒక డౌట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో వినపడుతుంది. జెర్సీ పట్ల పెద్దగా భిన్నాభిప్రాయాలు రాకపోయినా మహర్షి కి ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.  2019  లో మల్లేశం, సైరా, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమా చాలా మంచి కంటెంట్ ప్రేక్షకులను అలరించాయి.. ఆ సినిమా కు అవార్డు రాకపోవడంతో ఎదో రాజకీయం జరిగి ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి గాసిప్స్ కొత్తేమి కాకుండా మహర్షి సినిమా కూడా వీటికి ఏమాత్రం తీసిపోదు.. వ్యవసాయం చేస్తే మంచిదని మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది.. ఈ సినిమా కు అవార్డు రావడం సబబే అన్న వారు కూడా ఉన్నారు.


కేసీఆర్ ప్రత్యర్ధి కాంగ్రెస్, బిజెపి కాదా...

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>