MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-gossips97285ba9-f0a9-4ae6-aee9-d4b0759b996b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-gossips97285ba9-f0a9-4ae6-aee9-d4b0759b996b-415x250-IndiaHerald.jpgఇటీవల నటించిన సినిమాలతో బాలయ్య ఆశించిన స్థాయి సక్సెస్ ని అందుకోలేకపోయారు. ముందుగా 2019 సంక్రాంతి సమయంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు ఆపై వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు పరాజయం పాలవగా, వాటి తరువాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన రూలర్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. దానితో తన నెక్స్ట్ సినిమాని గతంలో తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను తో చేయాలని నిర్ణయించారు బాలయ్య. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక balayya;gopichand malineni;ntr;balakrishna;gopichand;boyapati srinu;geetha;kranthi;kranti;krish;srikanth;thaman s;makar sakranti;bollywood;tollywood;2019;cinema;sangeetha;sankranthi;k s ravikumar;ruler;traffic police;success;yuva;mythri movie makers;gottipati ravi kumar;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;krackబాలయ్య - గోపీచంద్ మూవీ అప్ డేట్ : కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు ....??బాలయ్య - గోపీచంద్ మూవీ అప్ డేట్ : కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు ....??balayya;gopichand malineni;ntr;balakrishna;gopichand;boyapati srinu;geetha;kranthi;kranti;krish;srikanth;thaman s;makar sakranti;bollywood;tollywood;2019;cinema;sangeetha;sankranthi;k s ravikumar;ruler;traffic police;success;yuva;mythri movie makers;gottipati ravi kumar;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;krackWed, 24 Mar 2021 21:45:00 GMTబాలయ్య ఆశించిన స్థాయి సక్సెస్ ని అందుకోలేకపోయారు. ముందుగా 2019 సంక్రాంతి సమయంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు ఆపై వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు పరాజయం పాలవగా, వాటి తరువాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన రూలర్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. దానితో తన నెక్స్ట్ సినిమాని గతంలో తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను తో చేయాలని నిర్ణయించారు బాలయ్య. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ మిర్యాల రవీందర్ రెడ్డి దీనిని ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది మే 28 న రిలీజ్ చేయబోతున్నారు. దీని తర్వాత ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై క్రాక్ మూవీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు బాలయ్య. ఇప్పటికే ఒక అద్భుతమైన స్టోరీని బాలయ్య కి వినిపించి ఆమోదం పొందిన గోపిచంద్ ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.

తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించనుండగా, అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలయ్య ఒక పోలీస్ అధికారి నటించనున్నారని అలానే సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే సదరు నటుణ్ణి సంప్రదించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఆయన చేయటానికి ఒప్పుకోవడంతో కాల్షీట్స్ కూడా తీసుకున్నారని సమాచారం. రాబోయే మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు టాక్. క్రాక్ ని మించే విధంగా మరింత అత్యద్భుతంగా గోపీచంద్మూవీ తెరకెక్కించనున్నాడని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ సినిమా సక్సెస్ ను అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.....!!


బాలయ్య, బోయపాటి సినిమాలో శ్రీకాంత్ రోల్ ఆదేనా..??

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>