Viralpraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kothide05b5cf-a7b6-47f3-9f07-85ff407c0a4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kothide05b5cf-a7b6-47f3-9f07-85ff407c0a4d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన విషయాలు కూడా క్షణాల వ్యవధిలో అరచేతిలో వాలిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు కూడా సోషల్ మీడియా వేదికగా లోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని రకాల వీడియోలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతు ఉంటారు. ఇక ప్రస్తుతం ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోKothi;bari;media;twitter;tiger;peddapalliకోతి దెబ్బకి తోక ముడిచిన పెద్దపులి.. వైరల్ వీడియో..?కోతి దెబ్బకి తోక ముడిచిన పెద్దపులి.. వైరల్ వీడియో..?Kothi;bari;media;twitter;tiger;peddapalliWed, 24 Mar 2021 17:10:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన విషయాలు కూడా క్షణాల వ్యవధిలో అరచేతిలో వాలిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు కూడా సోషల్ మీడియా వేదికగా లోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని రకాల వీడియోలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతు ఉంటారు. ఇక ప్రస్తుతం ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది



 సాధారణంగా అడవిలో జీవించే కొన్ని జంతువుల మధ్య ఎప్పుడూ వైరం వుంటూ వుంటుంది..  అలాంటి వైరం ఉన్న జంతువులు తరచూ పోట్లాడటం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని రకాల జంతువులు మాత్రం ఎప్పుడో ఒకసారి తప్ప ఎదురు పడదు.  ఇలాంటి జంతువులు ఎదురుపడినప్పుడు ఇక ఆ రెండు జంతువులు వ్యవహరించే తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  సాధారణంగా పెద్ద పులి దాడి చేసింది అంటే చాలు కోతి లాంటి చిన్న చిన్న జంతువులు భయపడిపోతూ ఉంటాయి. ఇక పెద్దపులికి ఆహారంగా మారిపోతూ ఉంటాయి.



 కానీ ఇక్కడ ఒక కోతి మాత్రం అలా చేయలేదు.. పెద్దపులి బలహీనతను తన బలంగా మార్చుకొని ఎంతో అలవోకగా పెద్దపల్లి నుంచి తప్పించుకుంది.  ఇక ఇటీవలే ఒక చెట్టు కొమ్మపై ఊగిసలాడుతున్న కోతి ఆహారంగా తీసుకునేందుకు పెద్దపులి కూడా చెట్టు ఎక్కింది.  ఈ క్రమంలోనే కోతి పై దాడి చేసేందుకు ఒక్కసారిగా పెద్దపులి   పైకి దూసుకు పోతున్న సమయంలో కోతి తనకు వచ్చిన విద్యతో పక్కకు వెళ్లిపోయింది. దీంతో కోతిని పట్టుకోబోయిన పెద్దపులి చెట్టు మీద నుంచి కింద పడిపోయింది. ఇలా పెద్దపులి కంటే కోతి ఎంతో బలహీనమైనది అయినప్పటికీ తనకు వచ్చిన విద్యతో ఎంతో తెలివిగా పెద్ద పులి బారి నుంచి తప్పించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.
" style="height: 224px;">



తలపతి విజయ్ పక్కన పూజ హెడ్గే...ఆఫీషల్ ప్రకటించిన డైరెక్టర్

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>