MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab5af35bd5-77a7-4a1c-a168-942e863ae356-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab5af35bd5-77a7-4a1c-a168-942e863ae356-415x250-IndiaHerald.jpgరాజకీయాలకు బ్రేక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగ ను పురస్కరించుకొని విడుదల కి సిద్దం కానుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.. vakeel saab;pawan;shruti;shruti haasan;harish shankar;kalyan;krish;rachana;shankar;sriram;sruthi;trivikram srinivas;visakhapatnam;bollywood;tollywood;cinema;vishakapatnam;festival;remake;wife;venu sreeram;dil;mass;chitramవకీల్ సాబ్ మేనియా మాములుగా లేదుగా.. ఒక్క టికెట్ రేట్..?వకీల్ సాబ్ మేనియా మాములుగా లేదుగా.. ఒక్క టికెట్ రేట్..?vakeel saab;pawan;shruti;shruti haasan;harish shankar;kalyan;krish;rachana;shankar;sriram;sruthi;trivikram srinivas;visakhapatnam;bollywood;tollywood;cinema;vishakapatnam;festival;remake;wife;venu sreeram;dil;mass;chitramWed, 24 Mar 2021 18:16:08 GMTపవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగ ను పురస్కరించుకొని విడుదల కి సిద్దం కానుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో  రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి..

ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌తో కూడిన లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. అందులో భాగంగా ఈ  సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో శృతి హాసన్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈమెతో రెండు పాటలు కూడా ఉన్నాయి. మరోవైపు మాస్ ప్రేక్షకులకు ఊపు తెచ్చేలా ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం అప్పుడే సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా స్పెషల్ బెన్ఫిట్ షోలు ఎక్కడ పడతాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే బెన్ఫిట్ షోలకు సంబంధించిన టిక్కెట్ రేట్లపై కొన్ని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.సినిమాకు సంబంధించిన స్పెషల్ బెన్ఫిట్ షోలు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో అయితే దిల్ రాజు గట్టిగానే ప్లాన్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

మిడ్ నైట్ రెండు థియేటర్స్ లలో షోలను వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో టిక్కెట్టు ధర 1500వరకు ఉన్నట్లు సమాచారం. గతంలో చాలా మంది స్టార్ హీరోల బెన్ఫిట్ షోలకు ఇదే రేంజ్ లో ధరలను కేటాయించారు.ఇక ఈ సినిమా తో పాటే క్రిష్ దర్శకత్వంలోని సినిమా కూడా చేస్తున్నాడు.. ప్యారలాల్ గా ఏకే రీమేక్ లోనూ పాల్గొంటున్నాడు.. ఈ సినిమా కి త్రివిక్రమ్ రచన చేస్తుండగా వకీల్ సాబ్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే  ఎనభై శాతం పూర్తయ్యింది.. త్వరలోనే మిగితా పార్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాలకు వెళతాడట పవన్.. మరోవైపు క్రిష్ సినిమా విరూపాక్ష సినిమా షూటింగ్ లోనూ పవన్ పాల్గొని ఒకప్పటి పవన్ కళ్యాణ్ ని గుర్తు చేస్తున్నాడు.. హరీష్ శంకర్ సినిమా ఇంకా లైన్లో నే ఉంది..




తలపతి విజయ్ పక్కన పూజ హెడ్గే...ఆఫీషల్ ప్రకటించిన డైరెక్టర్

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>