Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlice9fe7e7-9611-4755-af2e-43f963dc8bcd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlice9fe7e7-9611-4755-af2e-43f963dc8bcd-415x250-IndiaHerald.jpgటీ20 సిరీస్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ తరువాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. సిరీస్ విజయంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే జట్టు కూర్పు విషయంలో బయట జరిగే విషయాలపై కూడా స్పందించాడు. ఈ సందర్భంగా కొంత ఘాటు వ్యాఖ్యలే చేశాడు. కోహ్లీ చేసిన ఆ వ్యాఖ్యలే ఇప్పడు మాజీలకు ఆగ్రహం..virat kohli;ms dhoni;virat kohli;twitter;icc t20ఆ అహంకారమే మానుకో.. ధోనీలా ఉండడం నేర్చుకో..’ఆ అహంకారమే మానుకో.. ధోనీలా ఉండడం నేర్చుకో..’virat kohli;ms dhoni;virat kohli;twitter;icc t20Wed, 24 Mar 2021 22:20:06 GMTఇంటర్నెట్ డెస్క్: టీ20 సిరీస్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ తరువాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. సిరీస్ విజయంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే జట్టు కూర్పు విషయంలో బయట జరిగే విషయాలపై కూడా స్పందించాడు. ఈ సందర్భంగా కొంత ఘాటు వ్యాఖ్యలే చేశాడు. కోహ్లీ చేసిన ఆ వ్యాఖ్యలే ఇప్పడు మాజీలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా గురించి ఎక్కువగా కామెంట్లు చేస్తూ ఉండే కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. కోహ్లీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డాడు. ‘ఆ అహంకారమే తగ్గించుకో’అంటూ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు.
       
విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు సరైనవి కాదని, జట్టు అద్భుతంగా ఆడినప్పుడు ఆ బయటి వ్యక్తులే ప్రశంసిస్తారని, తప్పులు చేసినప్పుడు కూడా వారే విమర్శిస్తారని అన్నాడు. ఈ క్రమంలోనే విరాట్ ధోనీలా ప్రశాంతంగా, మెచ్యుర్‌గా ఉండాలని, అతడిని చూసి ఆ విషయాలు నేర్చుకోవాలని సూచించాడు. అలాగే అహంకారం తగ్గించుకోవాలని ట్విటర్ వేదికగా చురకలంటించాడు. ‘విరాట్ దేనినైతే నాన్‌సెన్స్ అంటున్నాడో.. అది ప్రజల మాట. ఓ పెర్ఫార్మెన్స్‌ను చూస్తున్న ప్రేక్షకులు.. అది బాగుంటే ప్రశంసిస్తారు. బాలేకపోతే విమర్శిస్తారు. ఇది కూడా అంతే. జట్టు చెత్త ప్రదర్శన చేసినప్పుడు విమర్శలు సహజం. ఏళ్లుగా వస్తున్న ఈ విధానాన్ని విరాట్ అర్థం చేసుకోవాలి. ధోనీలా ప్రశాంతంగా, పరిణితితో ఆలోచించడం నేర్చుకోవాలి’ అని మంజ్రేకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు సోమవారం మీడియాతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ.. 'ఆటగాళ్ల గురించి బయటి వ్యక్తుల వ్యాఖ్యలు పట్టించుకోకపోవడమే మంచిది. ఫామ్‌ లేక ఇబ్బంది పడుతున్న ఆటగాడితో ఎలా వ్యవహరించాలో టీం మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు. దాని గురించి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు కూర్పు విషయంలో బయటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలు నాన్‌సెన్స్ అని కొట్టిపారేశాడు.

" style="height: 299px;">




ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

పవన్ పై ఒత్తిడి పెంచుతున్న నాదెండ్ల...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>