BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news-breaking-news-businessb71910db-8a59-4bac-873a-2e4197663c7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news-breaking-news-businessb71910db-8a59-4bac-873a-2e4197663c7e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో మెజారిటీ వాటాను ద‌క్కించుకున్న‌ట్లు అదానీ గ్రూపు ప్రకటించింది. పోర్టులో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటాను కొనుగోలు చేయ‌డానికి రూ..3,604 కోట్ల ఒప్పందం కుదిరనట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలో వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు ఉన్న 31.5 శాతం వాటాను రూ.1,954 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నం సమీపంలో ఉన్న గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోని రెండో అతిపెద్ద నాన్‌-మేజర్‌ పోర్టు. latest news, breaking news, businessఏపీలో పాగా వేసిన అదానీఏపీలో పాగా వేసిన అదానీlatest news, breaking news, businessTue, 23 Mar 2021 13:10:50 GMT

బ్రేకింగ్: మంత్రులకు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్

నాగ్ సినిమా డిజాస్టర్... డిప్రెషన్ లో డైరెక్టర్...?

పెళ్లి తర్వాత ఆ కండిషన్ పెట్టిన రాజీవ్.. కుదరదు అని రెండు సంవత్సరాలు..?

వకీల్ సాబ్ సీక్రెట్ లు బయటపెట్టిన తమన్..

కాపు వేద‌న: ఈసారైనా న్యాయం చేస్తారా... కాపుల ఎదురు చూపు..!

క‌మ‌ల్ రాజ‌కీయానికి ఎన్ని క‌ష్టాలు...!

బాబు మొదలు పెట్టారు.. జగన్ పూర్తి చేశారు..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>