PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/west-bengal6d6b9fc7-e0c3-40e5-aa8d-a0652ff19c67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/west-bengal6d6b9fc7-e0c3-40e5-aa8d-a0652ff19c67-415x250-IndiaHerald.jpgబెంగాల్‌లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా దీదీకి చెక్‌పెడుతూ పాలనా పగ్గాలు చేపట్టేందుకు కాషాయ పార్టీ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తోంది. మార్చి ఏడున కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ భావిస్తోంది. సాధారణంగా రాజకీయాలన్నీ డబ్బు, పరపతి చుట్టే తిరుగుతాయి. రాజకీయాల్లో డబ్బున్నోళ్లదే రాజ్యం. అంగ బలం, డబ్బు బలం ఉన్నవారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. ధనవంతులైతే ఎన్నికల ప్రచారంలో ఖర్చులన్నీ వారే చూసుకుంటారని bengal;benarjee;jeevitha rajaseskhar;puri jagannadh;tiru;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;mp;prime minister;assembly;mla;local language;march;mamta mohandas;party;narendraబెంగాల్‌లో పోరులో ఎత్తులకు పై ఎత్తులు.. ప‌ని మ‌నిషికి ఎమ్మెల్యే టికెట్‌..బెంగాల్‌లో పోరులో ఎత్తులకు పై ఎత్తులు.. ప‌ని మ‌నిషికి ఎమ్మెల్యే టికెట్‌..bengal;benarjee;jeevitha rajaseskhar;puri jagannadh;tiru;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;mp;prime minister;assembly;mla;local language;march;mamta mohandas;party;narendraTue, 23 Mar 2021 13:50:23 GMTమమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా దీదీకి చెక్‌పెడుతూ పాలనా పగ్గాలు చేపట్టేందుకు కాషాయ పార్టీ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తోంది. మార్చి ఏడున కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ భావిస్తోంది.  సాధారణంగా రాజకీయాలన్నీ డబ్బు, పరపతి చుట్టే తిరుగుతాయి. రాజకీయాల్లో డబ్బున్నోళ్లదే రాజ్యం. అంగ బలం, డబ్బు బలం ఉన్నవారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. ధనవంతులైతే ఎన్నికల ప్రచారంలో ఖర్చులన్నీ వారే చూసుకుంటారని పార్టీలు భావిస్తాయి.


అందుకే క్యాష్ పార్టీలకు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తుంటాయి.  పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. బీజేపీ ఓ కామన్ మ్యాన్ కి అదీ పనిమనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి కలితా మాంజీ అనే పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది బీజేపీ. ఆమెకి టికెట్ ఇవ్వడం రాష్ట్రంలో చర్చకు దారితీసింది. స్థానిక బీజేపీ కార్యకర్తలు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలీ కలితా ఎవరు? అంటూ ఆమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు.కలితా మాంజీ.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఓ చెరువు పక్కన పూరింట్లో ఉంటుంది. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు. ప్రతీరోజూ నాలుగిళ్లలో పనిచేస్తుంది.


అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీ చందనా బైరీకి కూడా టిక్కట్ కేటాయించింది. వీరికి టిక్కెట్లు కేటాయించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కలితా మాంజీ ఐదేళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే ఆమెకు బీజేపీ టిక్కెట్ కేటాయించడంతో ఒక్కసారిగా ఆమె జీవితం మారిపోయింది. కలితకు ఔస్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ కేటాయించారు.  కలిత మాట్లాడుతూ తాను ఇంటి సహాయకురాలిని కావడం, దీనికితోడు పేద కుటుంబానికి చెందినదానినైనందున అందరి కష్టాలు తనకు తెలుసని అన్నారు. తాను విజయం సాధిస్తే పేదలకు మరింతగా సాయం అందించగలుగుతానిని తెలిపారు. 


తిరుప‌తిపై వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేసిన టీడీపీ ?

మళ్ళీ పెళ్ళికి సిద్ధమైన యంగ్ హీరోయిన్ ?

తెరాస లో వీళ్ళ పరిస్థితి ఏంటీ...?

గంటాకు పొగబెట్టేది ఆయనేనా...? ఆ కోపమే ఇక్కడి వరకు వచ్చిందా...?

నాగ్ సినిమా డిజాస్టర్... డిప్రెషన్ లో డైరెక్టర్...?

పెళ్లి తర్వాత ఆ కండిషన్ పెట్టిన రాజీవ్.. కుదరదు అని రెండు సంవత్సరాలు..?

వకీల్ సాబ్ సీక్రెట్ లు బయటపెట్టిన తమన్..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>