Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayhuya448f8ad4-3756-489c-8182-27a7732637c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayhuya448f8ad4-3756-489c-8182-27a7732637c2-415x250-IndiaHerald.jpgఎవరైనా సరే సినిమా తెరకెక్కించారు అంటే ఇక ఆ సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి విజయాన్ని అందుకుంది అంటే ఇక చిత్ర బృందానికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో కష్టపడి సినిమా తెరకెక్కించిన తర్వాత ఇక ఆ సినిమాకు సరైన ప్రతిఫలం వస్తే.. ఇక చిత్ర బృందం లో మరింత ఉత్సాహం నిండి పోతూ ఉంటుంది. అయితే సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొంది బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తేనే ఇంత ఆనందం ఉంటే ఆ సినిమా జాతీయ అవార్డుకు ఎంపిక అయితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇక ఆ సినిమాకు ఏకంగా జాతీయ Jayhuya;mahesh;mohanlal;editor mohan;maharshi;cinema;tamil;maharshi 1;2020;jersey;blockbuster hit;march;anandam;chitramరిలీజ్ అవ్వకుండానే ఆ సినిమాకు జాతీయ అవార్డు.. ఫ్యాన్స్ షాక్..?రిలీజ్ అవ్వకుండానే ఆ సినిమాకు జాతీయ అవార్డు.. ఫ్యాన్స్ షాక్..?Jayhuya;mahesh;mohanlal;editor mohan;maharshi;cinema;tamil;maharshi 1;2020;jersey;blockbuster hit;march;anandam;chitramTue, 23 Mar 2021 09:00:00 GMTఎవరైనా సరే సినిమా తెరకెక్కించారు అంటే ఇక ఆ సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి విజయాన్ని అందుకుంది అంటే ఇక చిత్ర బృందానికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో కష్టపడి సినిమా తెరకెక్కించిన తర్వాత ఇక ఆ సినిమాకు సరైన ప్రతిఫలం వస్తే..  ఇక చిత్ర బృందం లో మరింత ఉత్సాహం నిండి పోతూ ఉంటుంది.  అయితే సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొంది బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తేనే ఇంత ఆనందం ఉంటే ఆ సినిమా జాతీయ అవార్డుకు ఎంపిక అయితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.  ఇక ఆ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు వరిస్తే..  చిత్ర బృందం ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది.



 ఇలా ప్రతి ఒక నటుడు నటి దర్శకుడు కూడా జాతీయ అవార్డు దక్కించుకోవాలి అనే ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు అన్నది అందరికీ తెలిసిందే.  సాధారణంగా అయితే విడుదలై రికార్డు ప్రేక్షకుల ఆదరణ పొంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలు ఎక్కువగా జాతీయ అవార్డు రేసులో ఉంటాయి. ఇకపోతే ఇటీవల జాతీయ అవార్డులను ప్రకటించగా  వివిధ ఇండస్ట్రీలోని పలు చిత్రాలు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాయి. అందులో భాగంగా అటు తెలుగు చిత్ర పరిశ్రమలో జెర్సీ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.



 ప్రేక్షకులను ఎక్కువగా అలరించిన చిత్రం గా మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా అవార్డు సొంతం చేసుకుంది. అయితే ఇలా విడుదలై ప్రేక్షకుల నుంచి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమాలు జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం కామన్ కానీ ఇక్కడ ఒక చిత్రం మాత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకుండానే జాతీయ అవార్డును కైవసం చేసుకుంది.  జాతీయ ఉత్తమ చిత్రం సహా స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో 3 పురస్కారాలను గెలుచుకుంది తమిళ చిత్రం మరక్కార్. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా గత ఏడాది మార్చి 26వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ లాక్డౌన్ వల్ల విడుదల కాలేదు ఇక ఇప్పుడు మే 16వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమౌతుంది అయితే ఇప్పటికే సెన్సార్ వర్క్ పూర్తి చేసుకోవడం వల్ల జాతీయ అవార్డుల జాబితాలో ఈ సినిమాకు 2020 సంవత్సరం లోనీ సినిమాగా జాతీయ అవార్డును ఇచ్చారు.



ఇంగ్లండ్ జట్టుకు ఆడబోతున్న అయ్యర్.. త్వరలో ఆ దేశానికి..

భార్య పుట్టిన రోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..?

పవన్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ అదే నిజమయితే పెద్ద దెబ్బే ?

డీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కారు అన్యాయం చేస్తోందా...?

రాజమౌళి సినిమాల్లో ఈ ఐదు ఈ కామన్ పాయింట్స్ గమనించారా..?

తీన్మార్ మల్లన్నకు బీజేపీ నాగార్జున సాగర్‌ టికెట్ ఆఫర్..?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>